Jayamunichu Devuniki – Telugu Christian Song Lyrics
Jayamunichu devuniki is the old classic Telugu christian song.
TeluguEnglish
జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసు రాజునకు
జీవితమంత స్తోత్రం
హల్లెలూయ హల్లెలూయ పాడెదం
ఆనంద ధ్వనితో సాగెదమ్
- నీతి కరముచే – తాకి నడుపును
దేవుడే మా బలం – దేనికి భయపడ౦ - అద్భుత దేవుడు – సృష్టి కారకుడు
యుద్ధములో ప్రవీణుడు – రక్షకుడు జయించును - నిజమైన దేవుడు – సత్యవంతుడు
కాపాడువాడు – కునుకడు నిద్రించడు
Jayamunichu dhevuniki – kotla kotla sthothram
jeevamichina yesuraajunaku
jeevithamantha sthothram
Hallelujah, Hallelujah paadedham
aanandha dhvanitho saagedham
- Neethi karamuche – thaaki nadupunu
dhevude maa balam – dheniki bhayapadam - Adhbhutha dhevudu – srushtikaarakudu
yudhamuna praveenudu – rakshakudu jayamichunu - Nijamaina dhevudu – sathyavanthudu
kaapaaduvaadu – kunukadu nidhrinchadu