Jayamunichu Devuniki – Telugu Christian Song Lyrics
Jayamunichu devuniki is the old classic Telugu christian song.
TeluguEnglish
జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసు రాజునకు- జీవితమంత స్తోత్రం
హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్
- నీతి కరముచే తాకి నడుపును
దేవుడే మా బలం దేనికి భయపడ౦ - అద్భుత దేవుడు సృష్టి కారకుడు
యుద్ధములో ప్రవీణుడు – రక్షకుడు జయించును - నిజమైన దేవుడు సత్యవంతుడు
కాపాడువాడు కునుకడు నిద్రించడు
Jayamunichu dhevuniki – kotla kotla sthothram
jeevamichina yesuraajunaku jeevithamantha sthothram
Hallelujah, Hallelujah paadedham, aanandha dhvanitho saagedham
- Neethi karamuche – thaaki nadupunu
dhevude maa balam – dheniki bhayapadam - Adhbhutha dhevudu – srushtikaarakudu
yudhamuna praveenudu – rakshakudu jayamichunu - Nijamaina dhevudu – sathyavanthudu
kaapaaduvaadu – kunukadu nidhrinchadu