Na Viswaasa Oda Yaatra – Pastor Suresh Telugu Christian Lyrics
Na Viswaasa Oda Yaatra is one of the popular Christian Telugu song from the album, Kalvari Prema released in the year 2003 written & tuned by one of the great Man of God, song-writer, singer, preacher, Pastor Suresh (Late), Glorious Ministries, Ramagundam, sung by Philip Gariki and music composed by M Paramjyothi.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Na Viswaasa Oda Yaatra
Lyrics, Tune & Producer: Pastor Suresh (Late)
Vocals: Philip Gariki
Label: Glorious Ministries, Ramagundam.
ఈ పాటలు మీకందించువారు :
అపోస్తులుడు పాస్టర్ సురేష్ అయ్యగారు,
గ్లోరియస్ మినిస్ట్రీస్ చర్చి,
సియోన్ పురం కాలని,
గౌతమీ నగర్,
రామగుండము,
పెద్దపల్లి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం – 505208.
cell: 8008501777, 8374591774, 7702991188.
Our Address:
Apostle Pastor Suresh ayyagaru,
Glorious Ministries Church,
Zion Puram Colony,
Gowthami Nagar,
Ramagundam,
Peddapalli District,
Telangana State – 505208.
ఈ పాటలు మీరు విని దీవేనపొంది ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండవలసినదిగా కోరుచున్నాము!
సమస్త మహిమ, ఘనతా మరియు ప్రభావములు ఆ దేవునికే కలుగు గాక! ఆమెన్ ! ఆమెన్ ! ఆమెన్.
పల్లవి:
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా
తుఫానులైనా పెనుగాలులైనా
ఆపలేవు నా యాత్రను
- నా జీవితయాత్రలో ఎన్నో తుఫానులు
అయినా నా యేసు నా పక్షమైయుండగా
తుఫానునణచి కెరటాలనాపి
నడిపించును నా యేసయ్య - సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట
విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకే
నడిపించును నా యేసయ్య - సుడిగాలులెన్నో నా చుట్టు ముట్టి
ఆపజూచే నా ఓడను
నీ కృప కిరణాలు నాపై కురిపించితివి
నీ కృపయే నా ఓడకు ఇలలో ఆధారమే - నీతిసుర్యుడు ఉదయించు వేళా
ఇలలో ఆనందమే
సుర్యోదయము కోసమే నే వేచియున్నాను
యేసయ్యా రావా కొనిపోవ నన్ను
ఇలలో నీవే నాకు - నీకన్నా ఇలలో ఎవ్వరు నాకు లేనే లేరయా
నీ తోడు కోరి విడువక నడిపించుము
సీయోను శిఖరానా నీతో నుండుటకు
జయముతో నడిపించుము
Na viswaasa oda yaatra konasaagu chunnadi
konasaaginche yesu naaku thodundagaa
thufaanulainaa penugaalulainaa
aapalevu naa yaathranu
- Naa jeevithayaatralo enno thufaanulu
ayinaa naa yesu naa pakshamaiyundagaa
thufaanunanachi kerataalanaapi
nadipinchunu naa yesayya - Seeyonuke naa oda payanam aagadhu ey chota
viswaasamuthone aarambhinchithini ee yaathranu
ne korina aa revuke
nadipinchinu naa yesayya - Sudigaalulenno naa chuttu mutti
aapajooche naa odanu
nee krupa kiranaalu naapai kuripinchithivi
nee krupaye naa odaku ilalo aadhaarame - Neethisuryudu udhayinchu velaa ilalo aanandame
suryodhayamu kosame ne vechiyunnaanu
yesayyaa raavaa konipova nannu
ilalo neeve naaku - Neekannaa ilalo evvaru naaku lene lerayaa
nee thodu kori viduvaka nadipinchumu
seeyonu sikaraanaa neetho nundutaku
jayamutho nadipinchumu