Deevinchutalo – Joffy Nayanapogula Telugu Christian Lyrics
Deevinchutalo is the latest Christian Telugu worship song written and music produced by singer, song-writer, worship-leader, pastor, Joffy Nayanapogula, and sung by Karunasri , Arunasri , Grace , Kenny , Joffy . This song video was released on August 07, 2020 through Joffy Nayanapogula Youtube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Deevinchutalo
Release Date: August 07, 2020
Lyrics, Music: Joffy Nayanapogula
Vocals: Karunasri , Arunasri , Grace , Kenny , Joffy
Producer: Rev.N.K.M Joshua, Hand of Grace International Ministries
నా నా నా నా నా నా నా నా నా
దీవించుటలో మనలను దీవించుటలో
ఆనందించు దేవుని ఆనందముగ
ఆరాధిస్తు అర్పనగా జీవితము
ఆనందముగా యేసుకే చెల్లించెదము
మనలను ప్రేమించి దీవించి
యేసు మనలో ఉండగా
క్రీస్తుని ప్రేమించి సేవించి
వాక్యములో మనముండగా
క్రీస్తులో వాగ్దానములన్ని
అవును ఆమేన్ అవును ఆమేన్
ఏ మాత్రం చింతలేదు
ఏ మాత్రం దిగులు లేదు
ఏ మాత్రం భయము లేదు
ఏ మాత్రం జడియను నేను
- మహోన్నతుని చాటున నివసించువాడు
సర్వశక్తుని నీడను విశ్రమించువాడు
ఏ పూటనైన వచ్చు తెగులు ఏమి చేయలేదు
వేయి పదివేలమంది నీ చుట్టు కూలిన
కదలక నిత్యము స్తిరముగా నీవుందువు
దూతలు నీచుట్టు ఉండి కాపాడును
ప్రభుయేసు నామములో జయము అభయము
జయము అభయము నీకు జయము అభయము - యెహోవా నీకు వెలుగు ఐశ్వర్య భాగ్యములను
నీతి సమాధానం ఇచ్చి యున్నాడు
ప్రక్యాతి నిచ్చి తలగా నిన్ను చేయును
ప్రతిష్ట జనముగ ఉండుటకు ఎన్నుకున్నాడు
ప్రభువు ఆత్మ నీమీద ఉండగా లెమ్ము తేజరిల్లు
నీవు చేయు పని అంతటిలో వర్ధిల్లెదవు
ప్రభుయేసు నామములో ఘనత దీవెన
ఘనత దీవెన నీకు ఘనత దీవెన
Bridge:
నిను విడువను ఎడబాయను
(యేసు నెవెర్ లీవ్ మీ)
నిను విడువను ఎడబాయను
(నెవెర్ నెవెర్ నెవెర్)
నిను విడువను ఎడబాయను
(యే యే యే యే)
నిను విడువను ఎడబాయను
(యు నెవెర్ లీవ్ మీ నోర్ ఫర్సేక్ మీ)
na na na na na na na na na
Dheevinchutalo manalanu dheevinchutalo
aanandinchu dhevuni aanandhamuga
aaraadhisthu arpanagaa jeevithamu
aanandamugaa yesuke chellinchedhamu
manalanu preminchi dheevinchi
yesu manalo undagaa
kreesthuni preminchi sevinchi
vaakyamulo manamundagaa
kreesthulo vaagdhaanamulanni
avunu amen avunu amen
Ey maatram chinthaledu
ey maatram dhigulu ledu
ey maatram bhayamu ledu
ey maatram jadiyanu nenu
- Mahonnathuni chaatuna nivasinchuvaadu
sarvashakthuni needanu visraminchuvaadu
ey pootanaina vachu thegulu emi cheyaledu
veyi padhivelamandi nee chuttu koolina
kadhalaka nithyamu sthiramugaa neevundhuvu
dhoothalu nee chuttu undi kaapaadunu
prabhu yesu naamamulo jayamu abhayamu
jayamu abhayamu neeku jayamu abhayamu - Yehova neeku velugu aishwarya bhaagyamulanu
neethi samaadhaanam ichi yunnaadu
prakyaathi nichi thalagaa ninnu cheyunu
prathishta janamuga undutaku ennukunnaadu
prabhuvu aathma nee meeda undagaa lemmu thejarillu
neevu cheyu pani anthatilo vardhilledhavu
prabhuyesu naamamulo ghanatha dheevena
ghanatha dheevena neeku ghanatha dheevena
Bridge:
ninu viduvanu edabaayanu
(yesu never leave me)
ninu viduvanu edabaayanu
(never never never)
ninu viduvanu edabaayanu
(yeah yeah yeah yeah)
ninu viduvanu edabaayanu
(you never leave me nor forsake me)