Ananthamainadi Nee Prema is the latest Christian Telugu worship song written and produced by K R John, tuned & music composed by K Y Ratnam, sung by Anwesshaa Dutt. This song was released on November 22, 2025 through BRIM TV Youtube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Ananthamainadi Nee Prema
Release Date: November 22, 2025
Lyrics & Producer: KR John
Vocals: Anwesshaa Dutt“>Anwesshaa Dutt
Tune & Music: K Y Ratnam
- Telugu
- English
నీ ప్రేమను నే వర్ణింపలేను
నీ కరుణను నే వివరించలేను
అనంతమైనది నీ ప్రేమ
ఆశ్చర్యమైనది నీ కరుణ
లోకములో దేనితో సరిపోల్చలేను
నిన్ను సరిపోల్చలేను
- నీ తలంపులు నేను లెక్కించలేను
విస్తారమైన యోచనలను గ్రహియింపలేను
భూమికి పునాదులు వేయబడక ముందే
నీ చిత్తములో నన్ను ఎరిగిన నా దేవా - నీ మహిమను నేను కనపరచలేను
పరిశుద్ధుడైన నీ యెదుట నేను నిలువలేను
పాపపు చీకటిలో మునిగిన నా జీవితమున
రక్తముతో కడిగి నను మార్చిన నా దేవా
నీ రక్తముతో కడిగి నను మార్చిన నా దేవా
Chorus:
Nee premanu ne varnimpa lenu
nee karunanu ne vivarincha lenu
ananthamainadhi nee prema
aascharyamainadhi nee karuna
lokamulo denitho saripolchalenu
ninnu saripolchalenu
- Nee thalampulu nenu lekkincha lenu
visthaaramainaa yochanalanu grahiyincha lenu
bhoomiki punadhulu veyabadaka mundhe
nee chittamulo nannu erigina naa deva - Nee mahimanu nenu kanaparacha lenu
parishuddhudaina nee edhuta nenu nilavalenu
paapapu cheekatilo munigina naa jeevithamuna
raktamutho kadigi nanu maarchina naa deva
nee rakthamutho kadigi nanu maarchina naa deva
