Snehithudu Prana Priyudu lyrics – Andhra Christava Vujeeva Keerthanalu
Song: Snehithudu Prana Priyudu
Album: Andhra Christava Vujeeva Keerthanalu (Vol. 1)
Artist: Balaraj, Radha Mathews
Music: Manoj Kumar
స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు || 2 || 1. తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను – జాడలు వెతికి జాలి చూపెను || 2 || 2. బాధలలో నన్ను ఆధారించెను – శోధనలందు తోడు నిలిచెను || 2 || Snehithudu Prana priyudu – Ithade naa priya snehithudu || 2 || 1. Thodu needa leni nannu chooda vachenu 2. Bhaadalalo nannu aadharinchenu
నా సమీప బందువుడు – దీన పాపి బాందవుడు || 2 ||
వినుమ క్రైస్తవమ – వినుమ యువతరమ
పాడైన బ్రతుకును బాగుచేసెను – ఎండిన మోడులే చిగురించెను || 2 || || వినుమ ||
నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను || 2 || || వినుమ ||
Naa sameepa bandhuvudu – deena paapi baandavudu || 2 ||
vinuma kraisthavama – vinuma yuvatharama
jaadalu vethiki jaali choopenu || 2 ||
paadaina brathukunu baaguchesenu
endina module chigurinchenu || 2 || || vinuma ||
Shodanalandu thodu nilichenu || 2 ||
naa moralanni aalakinchenu
naa baaramanthayu tholaginchenu || 2 || || vinuma ||
Will update soon…