Nee Raakathone Bhuviki – KJW Prem Telugu Christian Lyrics
Nee Raakathone Bhuviki is the latest Christian Telugu Christmas song written, tuned & sung by Prince Lanka and music produced by KJW Prem. This song was released on November 23, 2022 through SPM Jkg YouTube channel.
Song: Nee Raakathone Bhuviki
Release Date: November 23, 2022
Lyrics, Tune & Vocals: Prince Lanka
Music: KJW Prem
యేసు రాజా
నీ రాకతోనే వెలిగెను ఈ లోకము
ఎంత విశేషము నీ జననము
ఎంత ఆశ్చర్యము నీ చరితము
నీ రాకతోనే వెలిగెను ఈ లోకము
నీ రాకతోనే భువికి సంబరము
- యెషయా ప్రవచించెను – నీ జననము
మీకా రాసెను – నీ జననము
యేసయ్య నీవు రాకముందే చరిత్ర వ్రాయబడెను – ఆశ్చర్యము
నీ రాకతోనే దొరికెను నిత్య జీవము - పాపముతో నిండియున్న మా బ్రతుకులకు
తెచ్చెను రక్షణను – నీ జననము
యేసయ్యా మాకోసమే నీవు వీడెను పరమరాజ్యము – ఆశ్చర్యము
నీ రాకతోనే కలిగెను ఆనందము - యోగ్యతే లేని మా బ్రతుకులకు
ఇచ్చెను నీ కృపను – నీ జననము
యేసయ్యా ఇమ్మానుయేలువై మా యెదుట నిలిచితివే – ఆశ్చర్యము
నీ రాకతోనే వచ్చెను సంతోషము
Yesu raajaa
nee raakathone veligenu ee lokamu
entha viseshamu nee jananamu
entha aascharyamu nee charithamu
nee raakathone veligenu ee lookamu
nee raakathone bhuviki sambaramu
- Yeshayaa pravachinchenu – nee jananamu
meekaa raasenu – nee jananamu
yesayya neevu raakamundhe charithra vraayabadenu – aascharyamu
nee raakathone dhorikenu nithya jeevamu - Paapamutho nindiyunna maa brathukulaku
thechenu rakshannanu – nee jananamu
yesayyaa maakosame neevu veedenu paramaraajyamu – aascharyamu
nee raakathone kaligenu aanandhamu - Yogyathe leni maa brathukulaku
ichenu nee krupanu – nee jananamu
yesayyaa immaanuyeluvai maa yeduta nilichithive – aascharyamu
nee raakathone vachenu santhoshamu