Nee Prematho – Manoj David Telugu Christian Lyrics

by Admin
133 views

Nee Prematho - Manoj David Telugu Christian LyricsNee Prematho is the latest Telugu Christian song, written, tuned, sung and produced by Manoj David and music composed by Nikhil. This song was released on February 13, 2026, through Manoj David YouTube Channel.

Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.

Song: Nee Prematho
Release Date: February 13, 2026
Vocals: Manoj David
Music: Nikhil

  • Telugu
  • Transliteration

నీ ప్రేమతో నన్ను దర్శించినావయ్యా
నీ ప్రేమతో నన్ను వెలపెట్టి కొన్నావయ్యా
నీ ప్రేమతో నన్ను రక్షించినావయ్యా
నీ ప్రేమతో నీ ప్రాణమిచ్చి కన్నావయ్యా
నీ ప్రేమ నేను వర్ణించుట నావల్ల కాదయ్యా
నీ ప్రేమ నేను వీడి ఉండుట నావల్ల కాదయ్యా
యేసయ్యా…..

పల్లవి:
నీవే నా ప్రియుడవై ప్రేమించావయ్యా
నీవే నా తండ్రివై హత్తుకున్నావయ్యా
నీవే నా స్నేహమై తోడున్నావయ్యా
నీవే నా సర్వమై నడిపించావయ్యా

  1. నా ప్రియులే నన్ను విడిచిన విడిచిపోనిది నీ ప్రేమ
    ఆత్మీయులే అవమానించిన ఆదరించినది నీ ప్రేమ
    ఈ లోక బంధాలు బాంధవ్యాలు నీ ప్రేమ కంటే గొప్పవా
    ధనముంటేనే ప్రేమిస్తారని తెలుసుకొని మోసపోయానయ్యా
  2. రంగుల లోకం ఇది మాయ లోకం ఈ లోక ప్రేమలో అంతా మోసం
    పేరు ప్రఖ్యాతలో తన బలము నాకుందని నీ ప్రేమ నేను మరిచానయ్యా
    ఈ లోక ఆశలు నన్ను చుట్టుముట్టినా నీ ప్రేమతో విడిపించావయ్యా
    ఈ లోకాన నాదేమి లేదని తెలుసుకొని దిగులు చెందానయ్యా
  3. భారమైన బ్రతుకులో కన్నీటి లోయలో ఆదరించువారు నాకు లేరయ్యా
    అన్ని ఉన్నప్పుడే అందరూ నా వెంట ఏమి లేనప్పుడు ఎవరు లేరయ్యా
    నీ ప్రేమతో నా స్థితి గతి మార్చి సాక్షిగా నన్ను నిలిపావయ్యా
    అన్ని ఉంటేనే ప్రేమిస్తారని తెలుసుకొని మోసపోయానయ్యా


Nee prematho nannu dharshinchinavayya
nee prematho nannu velapettikonnavayya
nee prematho nannu rakshinchinavayya
nee prematho nee pranamichi kannavayya
nee prema nenu varninchuta na valla kadayya
nee prema nenu veedi unduta na valla kadayya
yesayya ….

Chorus:
Neeve na priyudavai preminchavayya
neeve na thandrivai hathukkunnavayya
neeve na snehamai thodunnavayya
neeve na sarvamai nadipinchavayya

  1. Na priyule nannu vidichina vidichiponidhi nee prema
    athmeeyule avamaninchina adarinchinadhi nee prema
    ee loka bandhaalu baandhavyalu nee prema kante goppavaa
    dhanamuntene premisthaarani telusukoni mosapoyanayya
  2. Rangula lokam idi maya lokam ee loka premalo antha mosam
    peru prakyathalo thana balamu nakundhani nee prema nenu marichanayya
    ee loka aasalu nannu chuttu muttina nee prematho vidipinchavayya
    ee lokanaa nadhemi ledhani telusukoni dhigulu chendhaanayya
  3. Bhaaramina brathukulo kanneeti loyalo adarinchuvaru naku lerayya
    anni unnappude andaru na venta emi lennapudu evaru lerayya
    nee prematho na sthithi gathi maarchi saakshiga nannu nilipavayya
    anni untene premisthaarani telusukoni mosapoyaanayya


Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.