Maargam Neeve – Samy Pachigalla Telugu Christian Lyrics
Maargam Neeve is the latest Telugu Christian song written, tuned and music composed by Anil Ravada and sung by Samy Pachigalla. This song was released on August 14, 2020 through Samy Pachigalla YouTube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Maargam Neeve
Release Date: August 14, 2020
Lyrics, Tune, Music : Anil Ravada
Vocals : Samy Pachigalla
యేసు………..నీవే
(మార్గం సత్యం జీవం)
మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే
యువకులం నవ భారతీయులం
యువకులం నిజ స్నేహితులం
వీ లవ్ వీ లవ్ ఇండియా
వీ సర్వ్ వీ ప్రే ఫర్ ఇండియా
జీసస్ గేవ్ హిస్ లైఫ్ టు సెట్ అస్ ఫ్రీ
హిస్ ఎలైవ్ ఇన్ మీ అండ్ ఐ ఆం ఫ్రీ
వందనం వందనం
యేసు నీకే వందనం
ఈ దేశం నీకే అంకితం
ఎన్ని శ్రమలు మాకు వచ్చినా
నీ శక్తితో ఎదురించెదం
ఈ దేశమును నీ శాంతి కృపలతో నింపుము
వీ ప్రే ఫర్ ఇండియా అవర్ ఇండియా
యేసు………..నీవే
(మార్గం సత్యం జీవం)
వీ ఆర్ యువర్ చిల్డ్రెన్ టు ఫీల్ యువర్ ఫ్రీడం
లెట్ ద వరల్డ్ సీ యువర్ కింగ్డం
yeasu………..neevea
(maargam satyam jeevam)
maargam neevea satyam neevea jeevam neevea
yuvakulam nava bhaarateeyulam
yuvakulam nija sneahitulam
we love we love India
we serve we pray for India
Jesus gave his life to set us free
He’s alive in me and I am free
Vandanam vandanam
yeasu neekea vandanam
ee deaSam neekea ankitam
enni Sramalu maaku vachchinaa
nee Saktitoa edurinchedam
ee deaSamunu nee Saanti kRpalatoa nimpumu
We pray for india our india
yeasu………..neevea
(maargam satyam jeevam)
we are your children to feel your freedom
let the world see your kingdom