Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yesuni Neevu Nammuko
Lyrics : Pastor Kasi Lazarus
Release Date: May 04, 2020
Vocals : Pavan Charan
Music : Immi Johnson
- Telugu
- English
యేసుని నీవు నమ్ముకో – రక్షణ పొందుకో
నిత్య రాజ్యమును సొంతం చేసుకో
- మన్ను నుండి వచ్చిన నీవు మన్నై పోదువు
నీ ఆత్మకు మరణము లేదులే - నీటి బుడగలాంటిది నీ జీవితం
ఒక రోజు పగులునని తెలుసుకో - లోకమును చూచి నీవు మోసపోకుమా
యేసయ్యే మార్గమని తెలుసుకో సుమా!
Yesuni neevu nammuko – rakshana pondhuko
nithya raajyamunu sontham chesuko
- Mannu nundi vachina neevu mannai podhuvu
nee aathmaku maranamu ledule - Neeti budagalaantidhi nee jeevitham
oka roju pagulunani thelusuko - Lokamunu choochi neevu mosapokumaa
yesayye maargamani thelusuko sumaa!