Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: Yesu Swamy Vanti
Release Date: March 24, 2026
Music: D.Isaac Gnana Raj
- Telugu
- Transliteration
- Translation
పల్లవి
యేసు స్వామి వంటి దేవుడొక్కడైనా కానరాడు
ఒక్కడైనా లేవలేదురా ఓ జనులారా
సచ్చి మురిగిపోయినారురా ఓ జనులారా
చరణం 1
కన్యసుతుని జన్మమెత్తి కలువరికి సిలువ మోసి
ఉన్నతము నుండి వచ్చెను ఓ జనులారా
తిన్ననైన దారి చూపెను ఓ జనులారా
చరణం 2
ఇట్టి దేవుని ఓర్వలేక దుష్టజనులు యేసుప్రభువుని
కలువరికి సిలువ మోపిరి ఓ జనులారా
ఉమ్మివేసి గేలిచేసిరి ఓ జనులారా
చరణం 3
దండి యేసు చావు చూసి బండలన్నీ బ్రద్దలాయెను
భూమండలమంతా వణకెను ఓ జనులారా
దేశమంతా చీకటాయెను ఓ జనులారా
చరణం 4
బొందలో నుండి యేసు దండిగా మూడవనాడు
ప్రాణముతో లేచినాడురా ఓ జనులారా
సమాధిని గెలిచినాడురా ఓ జనులారా
Pallavi
Yesu swamy vanti devudokkadaianaa kaanaraadu
Okkadaianaa levaleduraa O janulaaraa
Sacchi murigipoyinaaruraa O janulaaraa
Verse 1
Kanyasuthuni janmametthi kaluvariki siluva mosi
Unnathamu nundi vacchenu O janulaaraa
Thinnanaina dhaari chupenu O janulaaraa
Verse 2
Itthi devuni orvaleka dushtajanulu Yesu prabhuvuni
Kaluvariki siluva mopiri O janulaaraa
Ummivesi gelichesiri O janulaaraa
Verse 3
Dhandi Yesu chaavu chusi bandalanni braddhalaayenu
Bhumandalamantha vanakenu O janulaaraa
Deshamantha cheekataayenu O janulaaraa
Verse 4
Bondhalo nundi Yesu dhandigaa moodavanaadu
Praanamutho lechinaaduraa O janulaaraa
Samaadhini gelichinaaduraa O janulaaraa
Pallavi
There is no God like Lord Jesus—none can be found.
No one else has risen like Him, O people.
People have perished and passed away, O people.
Verse 1
Born of a virgin,
He carried the cross to Calvary.
He came down from heaven,
And showed the true and righteous way.
Verse 2
Unable to accept such a holy God,
Wicked people rejected Lord Jesus.
They made Him carry the cross to Calvary,
Spat on Him and mocked Him.
Verse 3
When Jesus died,
The rocks were split apart.
The whole earth trembled,
And darkness covered the land.
Verse 4
From the tomb, on the third day,
Jesus rose again with life.
He conquered the grave, O people.