Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: Naa Hrudayamaa
Release Date: March 29, 2026
Vocals: Pastor Ramesh
Label: Hosanna Ministries
- Telugu
- English
పల్లవి:
నా హృదయమా నా ప్రాణమా
నా శ్వాసతో అనుబంధమా
నా కొరకే నరరూపివై నా పాప భారము మోసి
నా కొరకు బలియైనది నీవే నా యేసయ్యా
చరణం 1:
చిందిన నీ రక్తం – పారెను సెలయేరై
చీల్చ బడిన దేహం – ఓర్చెను ఆ భారం
శిక్షకుపాత్రుడనైన – నను రక్షించుటకా
చిత్రవధ చేసిన – మౌనిగ నిలిచినది
ఎవరు – నాపై – చూపని ప్రేమే కదా
ప్రేమామయా – తేజోమయా…
నీ ప్రేమ ఎంతో బలము, నీ త్యాగమెంతో ఘనము
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను నా యేసయ్యా
చరణం 2:
చేదు చిరకనిచ్చి – నిను అవమానించిరిగా
స్వార్థ పరుల అహమే – గెలిచిన ఆ వేళ
తులువలనే క్షమించెను – నీ దైవత్వము
తుది శ్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము
నీకే నీకే అది సాధ్యమైనది
ప్రేమామయా – తేజోమయా
నీ ప్రేమ ఎంతో బలము
నీ త్యాగమెంతో ఘనము
నే వివరించలేనయ్యా నా యేసయ్యా…
Chorus:
Naa hrudayamaa, naa praanamaa
Naa shwaasatho anubandhamaa
Naa korake nararoopivai, naa paapa bhaaramu mosi
Naa koraku baliyainadi neeve naa Yesayyaa
Verse 1:
Chindina nee raktham – paarenu selayerai
Cheelchabadina deham – orchenu aa bhaaram
Shikshaku paathrudanaina – nanu rakshinchutakai
Chithravadha chesinaa mounigaa nilichinadi
evaru naapai choopani preme kadhaa
Premaamaya thejomaya
Nee prema entho balamu, nee thyaagamentho ghanamu
Nee premaku ne runapadi unnaanu naa Yesayyaa
Verse 2:
Chedhu chirakanicchi – ninnu avamaanishirigaa
Swaartha parula ahame – gelichina aa vela
Thuluvalane kshamichenu – nee daivathvamu
Thudi shwaasa varaku premichenu nee daathruthvamu
neeke neeke adhi saadhyamainadhi
Premaamaya thejomaya
Nee prema entho balamu, nee thyaagamentho ghanamu
ne vivarinchalenayya na Yesayya