Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: Hatikva
Release Date: March 20, 2026
Lyrics: Balavari Samson
- Telugu
- Transliteration
- Translation
మన హృదయం లో ఇంకా
క్రీస్తు ప్రేమ మ్రోగుచునే
సిలువ మార్గం చూపుచుండ
సీయోను వైపు నడుచుచుండ
ఇంకా మారలేదు మా ఆశ
క్రీస్తులో నిత్య ఆకాంక్ష
మా ప్రభువులో స్వతంత్రులమై
సీయోను దేశం యెరూషలేము
మా ప్రభువులో స్వతంత్రులమై
సీయోను దేశం యెరూషలేము
ఇంకా మారలేదు మా ఆశ
క్రీస్తులో నిత్య ఆకాంక్ష
మా ప్రభువులో స్వతంత్రులమై
సీయోను దేశం యెరూషలేము
మా ప్రభువులో స్వతంత్రులమై
సీయోను దేశం యెరూషలేము
Mana hrudhayamlo inka kreesthu prema mroguchune
Siluva maargam choopuchunda Seeyonu vaipu naduchuchunda
Inka maaraledhu maa aasha kreesthulo nithya aakaanksha
Maa prabhuvulo swathanthrulamai Seeyonu dhesham Yerushalemu
Maa prabhuvulo swathanthrulamai Seeyonu dhesham Yerushalemu
As long as the love of Christ still echoes within our hearts,
While showing the way of the Cross and walking towards Zion.
Our hope has not yet changed—it is an eternal longing in Christ.
To be free in our Lord, in the land of Zion and Jerusalem.
To be free in our Lord, in the land of Zion and Jerusalem.