Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Hallelujah Hosanna
Release Date: March 27, 2024
Lyrics: Bishop Rachel jyothi Komanapalli
Tuned: Bishop Samuel Finny Pachigalla
Vocals: Rock church Kismathpur
Music: JK Christopher
- Telugu
- English
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పాడెదం
హోసన్నా హోసన్నా హోసన్నా యేసుకే
- ప్రేమతో యేతెంచెను పాపమును మోసెను
ప్రాయశ్చిత్తబలిగా ప్రాణమునర్పించెను - మృత్యువును గెలిచెను దుఃఖమును బాపెను
క్రీస్తు గీతం పాడి శ్రీ యేసుని కీర్తింతుము - నిరీక్షణానిచ్చెను
నిట్టూర్పు పోగొట్టెను
నిత్యండైన యేసుతో నిశ్చింతగా సాగెదన్ - విశ్వాసమూనిచ్చెను విజయము చేకూర్చెను
విశ్వమంత చాటన్ ప్రభు యేసు వార్తను - అద్భుతమునిచ్చెను భయమును బాపెను
అభయ హస్తమిచ్చీ ఈ భూమిలో నిల్పెను
Hallelujah hallelujah hallelujah paadedham
hosannaa hosannaa hosannaa yesuke
- Prematho yethenchenu paapamunu mosenu
praayaschittabalagaa praanamarpinchenu - Mruthyuvunu gelichenu dhukkhamunu baapenu
kreesthu geetham paadi sree yesuni keerthinthumu - Nireeksjannaa nicchenu
nittoorpu pogottenu
nithyudaina yesutho nischinthagaa saagedhan - Viswaasamunicchenu vijayamu chekoorchenu
viswamantha chaatan prabhu yesu vaarthanu - Adbhuthamunicchenu bhayamunu baapenu
abhaya hasthamicchee ee bhoomilo nilpenu