Nibandhana Janulam – Nibhandhana Dwani 1 – K Raja Babu Telugu Christian Lyrics

by Admin
322 views

Yeruganaiya nenineppudu - Nibhandhana Dwani 1 - K Raja Babu Telugu Christian LyricsNibandhana Janulam/strong> is an amazing Telugu Christian song from the album, Nibhandhana Dwani 1 written, tuned, sung and music by one of the great man of god, evangelist, pastor, singer, song-writer, Pastor K Rajababu.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song : Nibandhana Janulam
Album : Nibhandhana Dwani 1
Lyrics, Tune, Vocals & Music : Pastor K Rajababu

  • Telugu
  • English

నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం

యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము

  1. అబ్రాహాము నీతికి వారసులం
    ఐగుప్తు దాటిన అనేకులం
    మోషే బడిలో బాలురము
    యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
    మేము నిబంధనా జనులం
  2. విశ్వాసమే మా వేదాంతం
    నిరీక్షణే మా సిద్ధాంతం
    వాక్యమే మా ఆహారం
    ప్రార్ధనే వ్యాయామం – అనుదినము
    మేము నిబంధనా జనులం
  3. అశేష ప్రజలలో ఆస్తికులం
    అక్షయుడేసుని ముద్రికులం
    పునరుత్తానుని పత్రికలం
    పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
    మేము నిబంధనా జనులం
  4. నజరేయుని ప్రేమ పొలిమేరలో
    సహించుటే మా ఘన నియమం
    క్షమించుటే ఇల మా న్యాయం
    భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
    మేము నిబంధనా జనులం
  5. క్రీస్తేసే మా భక్తికి పునాది
    పునరుత్తానుడే ముక్తికి వారధి
    పరిశుద్ధాత్ముడే మా రథ సారథి
    ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
    మేము నిబంధనా జనులం
  6. ఎవరీ యేసుని అడిగేవో
    ఎవరోలే యని వెళ్ళేవో
    యేసే మార్గం యేసే జీవం
    యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
    నిబంధనా జనులం


Nibandhanaa Janulam
Nireekshanaa Dhanulam
Ghanudagu Yesuni Siluva Rakthapu Sambandhulam
Memu Nibandhanaa Janulam

Yesu Raaju Vachunu – Inkaa Kontha Kaalame
Mokshamandu Cheredhamu

  1. Abrahaamu Neethiki Vaarasulam
    Aiguputhu Daatina Anekulam
    Moshe Badilo Baaluramu
    Yesayya Odilo Kruthaagnulam – Priya Puthrulam
    Memu Nibandhanaa Janulam
  2. Vishwaasame Maa Vedaantham
    Nireekshane Maa Siddhaantham
    Vaakyame Maa Aahaaram
    Praardhane Vyaayaamam – Anudinamu
    Memu Nibandhanaa Janulam
  3. Ashesha Prajalalo Aasthikulam
    Akshayudesuni Mudrikulam
    Punarutthaanuni Pathrikalam
    Parishuddhaathmuni Gothrikulam – Yaathrikulam
    Memu Nibandhanaa Janulam
  4. Najareyuni Prema Polimeralo
    Sahinchute Maa Ghana Niyamam
    Kshaminchute Ila Maa Nyaayam
    Bharinchute Maa Soubhaagyam – Ade Paramaardham
    Memu Nibandhanaa Janulam
  5. Kreesthese Maa Bhakthiki Punaadi
    Punarutthaanude Mukthiki Vaaradhi
    Parishuddhaathmude Maa Ratha Saarathi
    Prabhu Yese Maa Pradhaana Kaapari – Bahu Nerpari
    Memu Nibandhanaa Janulam
  6. Evaree Yesani Adigevo
    Evarole Yani Vellevo
    Yese Maargam Yese Jeevam
    Yese Sathyam Kaadu Chodyam – Ide Maa Saakshyam
    Nibandhanaa Janulam


1 comment

raju polinati June 17, 2020 - 11:47 am

మీరు బ్రతికున్నపుడు ఒకేఒకసారి మిమ్మల్ని కలిశాను ఇపుడు తప్తహృదయంతో పలుమార్లు కలుస్తూ ఉన్నాను -బైబిలు టీచర్

Reply

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.