Yudha Bethlahema – Surya Teja Telugu Christian Lyrics

by Admin
296 views

Yudha Bethlahema - Surya Teja Telugu Christian LyricsYudha Bethlahema is the latest Telugu Christian song written,tuned, music composed and sung by Surya Teja . This song was released on November 18, 2023 through Surya Teja YouTube Channel.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song : Yudha Bethlahema
Release Date: November 18, 2023
Lyrics,Tune & Music: Surya Teja
Vocals : Surya Teja

  • Telugu
  • English

యూదా బెత్లెహేమా – నీవెంతటి దానవే
యేసు నాదుడు – ఉదయించేనే నీలో
క్రిస్తు రాజు జన్మించేనే

పరలోక మేతించేనే – దూతాలే పాట పాడేనే
పరలోక మేతించేనే – దూతాలే పాట పాడేనే
మహా ఆనందమే- గొప్ప ఆర్భాటమే
యేసు రాజు జన్మించిన – ఈ దినమే

జ్ఞానులే తరలి వచ్చనే – మహిమయే మనుజుడాయనే
జ్ఞానులే తరలి వచ్చనే – మహిమయే మనుజుడాయనే
మహా ఆనందమే – గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన – ఈ దినమే

యూదా బెత్లెహేమా – నీవెంతటి దానవే
యేసు నాదుడు – ఉదయించేనే నీలో
క్రిస్తు రాజు జన్మించేనే

మహా ఆనందమే – గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన – ఈ దినమే
మహా ఆనందమే – గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన – ఈ దినమే
మహా ఆనందమే – గొప్ప ఆర్భటమే
యేసు రాజు జన్మించిన – ఈ దినమే


Lyrics:
Yudah Bethlehema – neeventati danave
Yesu nadhudu vudhayinchene nee lo –
Kristu Raju janminchene

Charanam :
Paraloka methinchene – duthale paata padene
Maha anandame- Goppa arbhatame
Yesu Raju janminchina – Ee Diname

Charanam :
Gnanule tarali vachane – mahimaye manujudayane
Maha anandame- Goppa arbhatame
Yesu Raju janminchina – Ee Diname

Yudah Bethlehema – neeventati danave
Yesu nadhudu vudhayinchene nee lo –
Kristu Raju janminchene


Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.