Yudhula Raju 2 is the latest Telugu Christmas song written by Sunil Yeleti, tuned & music composed by Moses Dany and sung by Tarun J. This song was released on November 15, 2025 through Praise Sing YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Yudhula Raju 2
Release Date: November 15, 2025
Lyrics: Sunil Yeleti
Tune & Music : Moses Dany
Vocals: Tarun J
- Telugu
- English
యూదయ దేశపు బెత్లెహేములో
కన్య మరియామ్మ గర్భములో
రారాజు జన్మించే పశువుల పాకలో
ఆ తార వెలసెను ఈ భువిలో
పల్లవి:
యూదుల రాజు జన్మించే
నిత్యరాజు జన్మించే
మనకొరకై ప్రాణమిచ్చే
ప్రాణదాత జన్మించే
వచ్చేనయ్య మాకు పండగ
నువ్వేనయ్య ఇక మా అండగా
ఏ భయము లేదయ్యా నీవుoడగా
- నీ జన్మ వార్తను విన్నామయ్యా
మా హృదిలో ఆనందం పొంగెనయ్యా
భువికే వెలుగు తెచ్చావయ్యా
ప్రేమకే ప్రతిగా నిలిచావయ్యా - మా కొరకే ఈ భువికి వచ్చావయ్యా,
నీ సొత్తుగా నన్ను చేశావయ్యా
నిత్య జీవమును ఇచ్చావయ్యా,
నీ రాజ్యములో చేర్చావయ్యా
Yudhaya dheshapu bethlehemulo
kanya mariyamma garbhamulo
raraju janminche pashuvula paakalo
aa thaara velasenu ee bhuvilo
Chorus:
Yudhula raaju janminche
nithya raaju janminche
manakorakai praanamiche
praanadhaatha janminche
Vachenayya maaku pandaga
nuvvenayya ika maa andagaa
ey bhayamu ledhayyaa neevundagaa
- Nee janma vaarthanu vinnaamayya
maa hrudhilo aanandham pongenayya
bhuvike velugu thechaavayya
premake pratiga nilichaavayya - maa korake ee bhuviki vachaavayya
nee sottuga nannu chesaavayya
nithya jeevamunu ichaavayya
nee raajyamulo cherchaavayya
