Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yudha Saakshyamu
Release Date: August 14, 2021
Lyrics & Tune : A J Emmanuel
Vocals : Anwesshaa Dutt
Music : Pranam Kamalakar
- Telugu
- English
యూదా సాక్ష్యము గల వారెందరో
యేదీ మోక్షము యేదీ ప్రశాంతము
- అలనాడు యేసు తోడ – నివసించిన ఆ యూదా
యేనాడు కాని వాడు – ఐనాడు మోసగాడు
యేదీ మోక్షము యేదీ ప్రశాంతము - అలనాడు మూడు పదుల – నాణెములకు యేసునమ్మి
యేనాడు కాని వాడు – ఐనాడు కాసులోభి
యేదీ మోక్షము యేదీ ప్రశాంతము - అలనాడు యేసు మరణం – కలిగించె లోన బాధ
యేనాడు కాని వాడు – ఐనాడు ఉరికి గురిగా
యేదీ మోక్షము యేదీ ప్రశాంతము
యూదా సాక్ష్యము గల వారెందరో
యేదీ మోక్షము యేదీ ప్రశాంతము
Yudha Saakshyamu galavaarendharo
yedhi mokshamu yedhi prashaanthamu
- Alanaadu yesu thoda – nivasinchina aa yudhaa
yenaadu kaani vaadu – ainaadu mosagaadu
yedhi mokshamu yedhi prashaanthamu - Alanaadu moodu padhula – naanemulaku yesunammi
yenaadu kaanivaadu – ainaadu kaasu lobhi
yedhi mokshamu yedhi prashaanthamu - Alanaadu yesu maranam – kaliginche lona baadha
yenaadu kaani vaadu – ainaadu uriki gurigaa
yedhi mokshamu yedhi prashaanthamu
Yudha Saakshyamu galavaarendharo
yedhi mokshamu yedhi prashaanthamu