Yesuni Jananam – Jeevan Louis, Silas Telugu Christian Lyrics
Yesuni Jananam is the latest Telugu Christmas song written, tuned, composed & sung by Jeevan Louis, Silas featuring Divya Daniel and music composed by Rahul Nemani. This song video was released on November 28, 2024 through Jeevan Louis YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Yesuni Jananam
Release Date: November 28, 2024
Lyrics, Tune, Composition & Vocals: Jeevan Louis, Silas featuring Divya Daniel
Music: Rahul Nemani
చరణం 1:
రాజులకే రారాజువు
లోకానికి వెలుగై ఉదయించెను
సింహాసనముపై ఆశీనుడు
సామాన్యుడిగా దిగివచ్చెను
సర్వోన్నతుని కుమారుడు
సర్వజనులకు రక్షకుడు
పల్లవి:
ఓహో ఆనందమే సంతోషమే
శ్రీ యేసుని జననం అద్భుతమే
మేము సాగిలపడి నిన్నే సేవింతుము
మేము సాగిలపడి నిన్నే పూజింతుము
చరణం 2:
మన పాపభారం తొలగింపను
ఈ భూవికే రక్షణ తెచ్చెను
విడువని కృపతో ప్రేమించెను
శాశ్వత జీవం మనకిచ్చేను
ఇమ్మానుయేలుగా ఉదయించె
మా తోడుగా నిత్యముండును
నీ నామమెంతో ఉన్నతం
నీ వాగ్ధానములు శాశ్వతం
నీ ప్రేమయే నిరంతరం
యేసయ్య….. యేసయ్య…
నీ వాక్యమెంతో మధురం
నీ కార్యములు ఆశ్చర్యములు
నీ రాజ్యమే నిరంతరం
యేసయ్య….. యేసయ్య…..
పల్లవి:
ఓహో ఆనందమే సంతోషమే
శ్రీ యేసుని జననం అద్భుతమే
మేము సాగిలపడి నిన్నే సేవింతుము
మేము సాగిలపడి నిన్నే పూజింతుము
Verse 1:
Raajulake raaraajuvu
lokaaniki velugai udhayinchenu
simhaasanamupai aaseenudu
saamaanyudigaa dhigivachenu
sarvonnathuni kumaarudu
sarvajanulaku rakshakudu
Chorus:
Oho aanandhame santhoshame
sri yesuni jananam adhbuthame
memu saagilapadi ninne sevinthumu
memu saagilapadi ninne poojinthumu
Verse 2:
Mana paapabhaaram tholagimpanu
ee bhuvike rakshana thechenu
viduvani krupatho preminchenu
saaswatha jeevam manakichenu
immaanuyelugaa udhayinche
maa thodugaa nithyamundunu
Bridge:
Nee naamamentho unnatham
nee vaagdhaanamulu saaswatham
nee premaye nirantharam
yesayya… yesayya…
Bridge2:
Nee vaakyamentho madhuram
nee kaaryamulu aascharyamulu
nee raajyame nirantharam
yesayya… yesayya…
Chorus:
Oho aanandhame santhoshame
sri yesuni jananam adhbuthame
memu saagilapadi ninne sevinthumu
memu saagilapadi ninne poojinthumu