Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yesu Rakthamu
Lyrics, Composition: David Stone
Additional Lyrics: Pastor Sunder
Release Date: July 19, 2020
Vocals & Music: Shalom Benhur Manda
- Telugu
- English
యేసు రక్తము, శుద్ధి చేసే రక్తము
పరిపూర్ణమైన రక్తము, పరిశుద్ధ రక్తము
మన యేసు రక్తము, మన యేసు రక్తము
- పాపములన్నియు కడుగును, ప్రియయేసు రక్తము
ఏ పాపము లేని రక్తము, ప్రియయేసు రక్తము - కన్నీరంతయు తుడుచును, ప్రియయేసు రక్తము
ఏ బేధము లేని రక్తము, ప్రియయేసు రక్తము
Yesu rakthamu, shuddhi chesey rakthamu
paripoorNamaina rakthamu, pariSuddha rakthamu
mana yesu rakthamu, mana yesu rakthamu
- Paapamulanniyu kadugunu, priyayesu rakthamu
ey paapamu leni rakthamu, priyayesu rakthamu - Kanneeranthayu tuduchunu, priyayesu rakthamu
ey bedhamu leni rakthamu, priyayesu rakthamu