Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Yesu Raakada
Release Date: November 11, 2022
Lyrics & Tune: A J Emmanuel
Vocals: Lillian Christopher
Music: J K Christopher
- Tamil
- English
యేసు రాకడ – చేరువకాగా
రాకడ గురుతులు – నిజమై పోగా
లోకముపై నీ నేత్రమేల?
సోదరా! యేసును కనుగొనుము వేగ
సోదరి! యేసును కనుగొనుము వేగ
- పామరునిగా సోమరునిగా
కామక్రోధ పాపమయునిగా
ఎన్నాళ్ళు ఈ లోకము నీకు
ఎన్నాళ్ళున్నా మరణము నీకు
త్వరలోనే ప్రభు యేతెంచున్
కనుక చేరుము యేసును వేగ - జనము మీదికి లేచు జనము
తనది కానిది ఆశించు దినము
ఋతువుల్లో గల మార్పులు జూడు
అతిగా కలిగే కరువులు జూడు
త్వరలోనే ప్రభు యేతెంచున్
కనుక చేరుము యేసును వేగ - యూదులొకటిగ చేరు వార్తలు
వ్యాధులెన్నో వ్యాపించు వార్తలు
యుద్ధాలు, కంపములు నేడు
శ్రద్ధాసక్తితొ గమనించి చూడు
త్వరలోనే ప్రభు యేతెంచున్
కనుక చేరుము యేసును వేగ
Yesu raaka cheruva kaaga
raakada gurthulu nijamaipoga
lokamupai nee netramela?
sodara! yesunu kanugonumu vega
- Paamarunigaa – soomaruvigaa
kaamakroodha paapamayunigaa
ennaallu! ee lookamu neeku?
ennaallunnaa maranamu neeku
twaraloone prabhu yethenchun
kanuka cherumu yesunu vega - Janamu meediki lechu janamu
tanadi kaanidi aasinchu dinamu
rutuvullo gala maarpulu joodu
athigaa kalige karuvulu joodu
twaraloone prabhu yethenchun
kanuka cherumu yesunu vega - Yoodhulokatiga cheru vaarthalu
vyaadhulenno vyapinchu vaarthalu
yuddhalu, kampamulu needu
sraddhaasakthitho gamaninchi choodu
twaraloone prabhu yethenchun
kanuka cherumu yesunu vega