Yesayya Na Aadharamu – Suresh Garugula Telugu Christian Lyrics
Yesayya Na Aadharamu is the latest Christian Telugu song written, tuned, composed and sung by Suresh Garugula ministering along with Pastor Ravinder Vottepu at Sons Ministries. This song was released on August 28, 2020 through Ravinder Vottepu YouTube channel.
This song reminds us the faithfulness of our Father towards His children who laid down their lives at His feet. Amen
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yesayya Na Aadharamu
Lyrics, Composition, Vocals: Suresh Garugula
Release Date: August 28, 2020
యేసయ్య నీవే నాకు ఆధారము
నీవు లేక నేను శూన్యమే
- పాపమును తొలగించి శాపమును తొలగించి
నీ వాక్యపు వెలుగులో నడిపించితివి
కలువరి సిలువలో వ్రేలాడితివి
నా పాపమునకై మరణించితివి - నా కన్నీటిని తుడిచి నా మొర నాలాకించి
నీ రెక్కల చాటున నను దాచితివి
పరిశుధాత్మను నాకిచ్చితివి
నీ చిత్తముకై నను పిలిచితివి