Yeruganaya ninneppudu – Nibhandhana Dwani 1 – K Rajababu Telugu Christian Lyrics
Yeruganaya ninneppudu is an amazing Telugu Christian song from the album, Nibhandhana Dwani 1 written, tuned, sung and music by Pastor K Rajababu.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yeruganaya ninneppudu
Album : Nibhandhana Dwani 1
Lyrics, Tune, Vocals & Music : Pastor K Rajababu
ఎరుగనయ్య నీన్నెప్పుడు
నను వెదుకుచుంటివ ఓ ప్రభువ
- నీ ప్రేమ శాశ్వతమట
నీ కరుణ సాగరమట
నిను కొలువ భాగ్యమే అట
నను పిలువ వచ్చిన ఓ ప్రభువ - నీ పలుకే తీర్చు నాకలి
నీ స్మరణము కూర్చు బలిమిని
నీ బ్రతుకే వెలుగు బాట
నను కలువ వచ్చిన ఓ ప్రభువ - వలదయ్యా లోక బ్రాంతి
కడు భారము ఘోర వ్యాధి
నిను చేరిన నాకు మేలు
నీ రక్షణ చాలు చాలు నా ప్రభువ
Yeruganaya ninneppudu
nanu vedakuchuntiva oh prabhuva
- Nee prema saasvathamata
nee karuna saagaramata
ninu koluva bhagyame ata
nanu piluva vachina oh prabhuva - Nee palukey theerchu naakali
nee smaranamu koorchu balimini
nee brathukey velugu baata
nanu kaluva vachina oh prabhuva - Valadhayya loka branthi
kadu bhaaramu ghora vyaadhi
ninu cherina naaku melu
nee rakshana chalu chalu naa prabhuva