Yehovaa Naa Balamaa – Andhra Kraisthava Keerthanalu Telugu Lyrics
Yehovaa Naa Balamaa is one of the old classic songs from Andhra Kraisthava Keerthanalu and later this song was digitally released by Rapaka John Bilmoria.
This song is a song written by King David in Psalms 18 proclaiming that God is my strength. Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Yehovaa Naa Balamaa
Album: Andhra Kraisthava Keerthanalu
Song No: 682
Vocals: Rapaka John Bilmoria
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
- నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయని దేవా - మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను
ఆదరెను ధరణి భయకంపముచే - నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవుడు - పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను
తన నోటనుండి వచ్చిన అగ్ని
దహించివేసెను వైరులనెల్లన్ - మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయమిచ్చును అపవాదికిని - దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క గర్వమునణుచును
సర్వమునెరిగిన సర్వాధికారి - నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన - యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే
అన్యజనులలో ధన్యత చూపుచు
హల్లెలూయ స్తుతిగానము చేసెద
Yehovaa Naa Balamaa
Yadhaarthamainadi Nee Maargam
Paripoornamainadi Nee Maargam
- Naa Shathruvulu Nanu Chuttinanoo
Narakapu Paashamularikattinanoo
Varadavale Bhakthiheenulu Porlina
Vadalaka Nanu Edabaayani Devaa - Maranaputurulalo Maruvaka Moralida
Unnathadurgamai Rakshanasrungamai
Thana Aalayamulo Naa Mora Vinenu
Adarenu Dharani Bhayakampamuche - Naa Deepamunu Veliginchuvaadu
Naa Cheekatini Veluguga Cheyunu
Jalaraasulanundi Balamaina Chethitho
Velupala Cherchina Balamaina Devudu - Pourushamugala Prabhu Kopimpagaa
Parvathamula Punaadulu Vanakenu
Thana Notanundi Vachchina Agni
Dahinchivesenu Vairulanellan - Meghamulapai Aayana Vachchunu
Meghamulanu Thana Maatuga Jeyunu
Urumula Merupula Menduga Jesi
Apajayamichchunu Apavaadikini - Dayagala Vaaripai Daya Choopinchunu
Katinulayedala Vikatamu Joopunu
Garvishtula Yokka Garvamunanuchunu
Sarvamu Nerigina Sarvaadhikaari - Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
Eththaina Sthalamulo Shakthitho Nilipi
Rakshana Kedemu Naakandinchi
Akshayamuga Thana Pakshamu Jerchina - Yehovaa Jeevamugala Devaa
Bahugaa Sthuthulaku Arhuda Neeve
Anyajanulalo Dhanyatha Choopuchu
Hallelooya Sthuthigaanamu Cheseda