Yehova Naa Mora Laalinchenu – Andhra Kraisthava Keerthanalu lyrics
Yehova Naa Mora Laalinchenu is one of the well known telugu christian worship song written by a great 19th century telugu christian poet, a preacher, evangelist, pastor, Purushottama Choudhary.
This song is an inspiration from 23rd Psalm. Purushottama choudhary has written all his songs out of his personal experiences. He is a born Hindu and later accepted Christ and was chased out by his own family and community for the same reason. Out of all the pain, sufferings, insults, he stood for Christ and started preaching gospel from west bengal, orrisa to andhra pradesh establishing churches in his gospel journey.
Song: Yehova Na Mora Lalinchenu
Album: Andhra Christava Keerthanalu
Lyrics: Purushottam Choudary
Artist: John Bilmoria, Sudha & Revathi(Thrahimam)
Music: Pranam Kamalakar(Thrahimam)
యెహోవా నా మొఱ లాలించెను
దన మహా దయను నను గణించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ||
- పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జేర్చి సేద దీర్చెను ||యెహోవ|| - మదావళము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యాం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను ||యెహోవ|| - అనీతి వస్త్ర మెడలించెను
యేసునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమె ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రేమ నాకు జూపెను ||యెహోవ|| - విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకిలాగి నను సుఖ
కళావళుల్ మనసులోన నిలిపెను ||యెహోవ|| - అగణ్య పాపియని త్రోయక
న న్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||