Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Vithanam Virugakapothe
Release Date: December 19, 2023
Lyrics, Tune & Vocals: Asher Andrew
Music: John Pradeep
- Telugu
- English
పల్లవి:
విత్తనం విరుగకపోతే – ఫలించునా
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా
అను-పల్లవి:
శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం
- పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే
కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? - సేవించే మా దేవుడు – రక్షించక మానునా
రక్షించకపోయిన సేవించుట మానము
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే
అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా - ఇశ్రాయేలు ప్రజలను – ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది – వారు విస్తరించి ప్రబలిరి
ఫరోను పుట్టించినదే – ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేరా – ఫరోలు రావొద్దా
Chorus:
Vithanam virugakapothe – phalinchunaa
kastaaley lekapothe – kireetamey vachunaa
Pre-chorus:
Sramaley naa athisayam – sramaloney aanandham
sramalayandhey uthsaaham – viswaasamey naa balam
- Poraatam devunidhaithey – naakela aaraatam
viswasinchi niluchunteney – isthaadu vijaya kireetam
golyaathunu puttinchinadhey – dhaaveedhunu hechinchutakey
kireetam kaavalantey – golyaathulu raavoddha? - Sevinchey maa devudu – rakshinchaka maanunaa
rakshinchakapoyinaa sevinchuta maanamu
ituvanti viswaasamey – thandriney thaakuney
agniloki prabhuve raagaa – eydaina haani cheyunaa - Israayelu prajalanu – aigupthu adhikaarulu
srama pettey koladhi – vaaru vistharinchi prabaliri
pharonu puttinchinadhey – prabhu shakthini chaatutakey
vaagdhaanam neraveraa – pharolu raavoddha