Song : Vidudhala
Vocals : Rahul Nambiar
Album : Lerevaru
Release Date : February 18, 2013
Lyrics : Joel Kodali
Music : Hadlee Xavier
- Telugu
- English
- Chords
వి…. విడుదల (4)
విడుదల (8)
విరిగినలిగిన వారికి క్రుంగి కృశించిన వారికి
పరిశుద్ధుని రక్తము చేత విడుదల
దుష్టుని చెరలోని వారికి అపవాది పీడుతులందరికి
శిలువలో దొరికెను శాశ్వత విడుదల
విడుదల విడుదల విడుదల
సంపూర్ణ విడుదల
స్వేచ్చను ఇచ్చువాడు
యేసే యేసే యేసే యేసే || వి…. విడుదల ||
- దాస్యము నుండి విడుదల
దుర్వ్యసనము నుండి విడుదల
ఆపద నుండి విడుదల విడుదల
శాపము నుండి విడుదల
శోకము నుండి విడుదల
పాపము నుండి విడుదల
శాశ్వత విడుదల
నీ దోషమును యేసే మోసెను
నీ భారము తానే తొలగించెను || సంపూర్ణ || - నిందల నుండి విడుదల
దండన నుండి విడుదల
నిరాశల నుండి విడుదల విడుదల
వ్యాధుల నుండి విడుదల
బాధల నుండి విడుదల
మరణం నుండి విడుదల
శాశ్వత విడుదల
నీ బదులుగ యేసే మరణించెను
నీ క్రయధనం తానే చెల్లించెను || సంపూర్ణ ||
V…. vidudala (4)
vidudala (8)
viriginaligina vaariki krungi krusinchina vaariki
parishuddhuni raktamu cheta vidudala
dushtuni cheraloni vaariki apavaadhi peeduthulandhariki
siluvalo dorikenu saasvatha vidudala
vidudala vidudala vidudala
sampoorna vidudala
svechanu ichuvaadu
yese yese yese yese || v…. vidudala ||
- daasyamu nundi vidudala
durvyasanamu nundi vidudala
aapada nundi vidudala vidudala
saapamu nundi vidudala
sokamu nundi vidudala
paapamu nundi vidudala
saasvatha vidudala
nee doshamunu yese mosenu
nee bhaaramu thaane tholaginchenu || sampoorna || - nindhala nundi vidudala
dhandana nundi vidudala
niraasala nundi vidudala vidudala
vyaadhula nundi vidudala
baadhala nundi vidudala
maranam nundi vidudala
saasvatha vidudala
nee badhuluga yese maraninchenu
nee krayadhanam thaane chellinchenu || sampoorna ||
Will Update Soon…