Vesaarina literally means ‘to be in grief’. This is a song of hope and comfort to someone who are lost and in troubles.
Song : Vesaarina Manase
singer : Anwessha Dutt
Lyrics : A.R.Stevenson
Music : Pranam Kamalakar
Producer : Dr. Aiswarya Rao
Label: Impact Zone India
Click here for Hindi Version of this song
- Telugu
- English
వేసారిన మనసే ఊగెనే
చేజారిన స్తితికి చేరెనే
ఏ గాయమైన మానదే
నాకున్న బలము చాలదే (2)
వినిపించు యేసు నీ స్వరం
నడిపించు నీతో అనుక్షణం (2) || వేసారిన ||
కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
తాళలేను లేశమైన నీ కోపమే
భారము మోపకే లోపము చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే || వేసారిన ||
వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే త్రోవను చూపునే
చీకటి కమ్మినా క్షేమము పంపునే || వేసారిన ||
Vesaarina manasey oogeney
chejaarina sthithiki chereney
ea gaayamaina maanadey
naakunna balamu chaaladey (2)
vinipinchu yesu nee swaram
nadipinchu neetho anukshanam (2) (veasaarina)
korinaanu sreyamaina nee premaney
thaalalenu neejamaina nee kopamey
bhaaramu mopakey lopamu chhoodakey
ennadu neekrupa dooramu cheyakey (veasaarina)
vaadipodu srestamaina ee bandhamey
veedipodu aadarinchey nee snehamey
thoduga unduney throvanu choopuney
cheekati kammina kshemamu pampuney (veasaarina)
5 comments