Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Vellipove Gathama
Release Date: October 31, 2022
Lyrics, Tune & Producer: Sayaram Gattu
Vocals: Sreshta Karmoji
Music: Hadlee Xavier
- Telugu
- English
వెళ్లిపోవే గతమా! చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం! గతించి పోయే నీ జీవనం
- మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు
రద్దయెను ఆ సిలువలో! హద్దేలేని తన ప్రేమలో - ఒప్పుకుంటేనే నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు
నీ గురుతులు అన్ని మరచి! ప్రభు మార్గము నే సాగగా - మదిలో చీకటిని పెంచే నువ్వు
తన రక్షణ ముందు నిలువబోవు
ప్రభు వాక్యము వెలుగులోన, వెలిగితిని అణువణువణువున
Vellipove gathamaa! chellubaatu kaavu neevika
kreesthulo ne nuthanam gathinchi poye nee jeevanam
- Manasu pai unna aa machchalu
naa thappulakai unna nee lekkalu
radhayenu aa siluvalo hadheleni thana premalo - Oppukuntene ninnu nenu
gurthe raavanta thanake nivu
ni guruthulu anni marachi prabhu maargamu ne saagagaa - Madhilo chikatini penche nuvvu
thana rakshana mundu niluvabovu
prabhu vaakyamu velugulona veligithini anuvanuvuna