Topbar widget area empty.
  • Home  /
  • Lyrics   /
  • Varama – Jeeva R Pakerla, Febin Chacko Telugu Christian Lyrics

Varama – Jeeva R Pakerla, Febin Chacko Telugu Christian Lyrics

Varama - Jeeva R Pakerla, Febin Chacko Telugu Christian LyricsVarama is the latest Telugu Christian song from the album, Srastha 3 written by Arun Nethala and composed by Kalyan Sam Dasari, sung by Jeeva R Pakerla and music composed by Febin Chacko. This Album was released on October 08, 2021 under Jereu Music Productions and the song video was released through Jeeva R Pakerla YouTube channel.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song: Varama
Album: Srastha 3
Release Date: October 08, 2021
Lyrics: Arun Nethala
Composer: Kalyan Sam Dasari
Vocals: Jeeva R Pakerla
Music: Febin Chacko
Producer : Jeeva R Pakerla
Guitar : Keba Jeremiah

TeluguEnglish

పల్లవి:
వరమా ప్రభు కీర్తన
తపమా నీ క్రతవు ఘనత
నేడు నే పాడెద నవ్య రాగం
స్తుతి ఆరాధన
ప్రభు నీ పేరున

  1. ప్రియుడా హితుడా దైవ సుతుడా
    పలికేద కూహూ గీతిక
    స్వర సప్తకాలే కెరటాలుగా
    పలికేద నీ గీతిక
    సంగీత గగనాన జాబిల్లిని తుంచనా
    రాగాల సిగలోన సిరిమల్లి నేనల్లనా
  2. వరుడా నరుడా త్యాగజనుడా
    నే మీటేద వీణ రాగం
    స్వర రాగ ఝరి తరంగాలుగా
    పలికెద నీ గీతిక
    తాకేనా పూలన్నీ ప్రభు యేసుని స్పర్శని
    మనసారా కొలిచేనా కడవరకు యేసుని

Written by Admin

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.