Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Vacchesindi Krottha Vathsaram
Release Date: December 26 2023
Lyrics: Pastor Pandu Prem Kumar
Vocals: Sharon Sisters featuring Sharon Philip, Lillian Christopher, Hana Joyce
Music: JK Christopher
- ”Telugu[“
- English
వచ్చేసింది క్రొత్త వత్సరం
ఏమి తెచ్చింది మనకోసం
ఎవరికి తెలుసును ఓ నేస్తం
యేసుకే తెలియును వాస్తవం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం
సాగిపొమ్ము విజయం సాధ్యం
- కొండలు లోయలుగల దేశం
కష్టము సుఖఃము వున్న వత్సరం
యెహోవా లక్ష్యించు దేశం
యేసయ్య రక్షించు వత్సరం - వర్షము హిమము కురిసె దేశం
పాలు తేనెలు విరిసె వత్సరం
యెహోవా దర్శించు దేశం
యేసయ్య దీవించు వత్సరం
Vachesindhi krotha vathsaram
emi thechindhi manakosam
evariki thelusunu oh nestham
yesuke theliyunu vaasthavam
Yesu vaipu choosthu oh nestham
saagipommu vijayam saadhyam
- Kondalu loyalugala dhesam
kastamu sukhamu unna vathsaram
yehovaa lakshinchu dhesam
yesayya rakshinchu vathsaram - Varshamu himamu kurisey dhesam
paalu thenelu virise vathsaram
yehovaa dharsinchu dhesam
yesayya dheevinchu vathsaram