Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Uthsaha Gaanam
Release Date : April 14, 2023
Lyrics: Merlyn Salvadi, Kenny Salvadi & Blessy Simon
Vocals : Merlyn Salvadi, Kenny Salvadi, Blessy Simon & Hemanth
Music : Daniel Prem Kumar
Producer: Kenny Salvadi
- Telugu
- English
చరణం 1:
సంతోష గానముతో యెహోవాను సేవించుడి
ఉత్సాహ ధ్వనితో యెహోవాను సేవించుడి
కీర్తనలు పాడుచు యెహోవాను సేవించుడి
వాయిద్యాలు వాయించుచు యెహోవాను సేవించుడి
పల్లవి:
స్తుతించుడి యెహోవా నామమును
కీర్తించుడి యెహోవా నామమును
ఘనపరచుడి యెహోవా నామమును
ఉత్సాహగానముతో
చరణం 2:
నూతన గానముతో యెహోవాను సేవించుడి
ఆనంద స్వరములతో యెహోవాను సేవించుడి
కృతజ్ఞత అర్పణలతో యెహోవాను సేవించుడి
పూర్ణ హృదయాలతో యెహోవాను సేవించుడి
Bridge:
చాటించుడి యెహోవా నామమును
ధ్యానించుడి యెహోవా నామమును
స్తోత్రించుడి యెహోవా నామమును
ఆరాధించుడి యెహోవా నామమును
Verse 1 :
Santhosha gaanamutho Yehovaanu sevinchudi
uthsaaha dhwanitho Yehovaanu sevinchudi
keerthanalu paaduchu Yehovaanu sevinchudi
vaayidhyaalu vaayinchuchu Yehovaanu sevinchudi
Chorus:
Sthuthinchudi Yehovah naamamunu
keerthinchudi Yehovah naamamunu
ghanaparachudi Yehovah naamaamunu
uthsaahagaanamutho
Verse 2:
Noothana gaanamutho Yehovaanu sevinchudi
ananda svaramulatho Yehovaanu sevinchudi
kruthagnyatha arpanalatho Yehovaanu sevinchudi
poorna hrudayaalatho Yehovaanu sevinchudi
Bridge:
Chaatinchudi Yehovah naamamunu
dhyaaninchudi Yehovah naamamunu
sthothrinchudi Yehovah naamamunu
aaradhinchudi Yehovah naamamunu