Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Udhayakalamulo
Release Date: November 15, 2022
Lyrics: M Prakash
Vocals: M Prakash & K Y Ratnam
Music : K Y Ratnam
- Telugu
- English
పల్లవి:
ఉదయకాలంలో నిన్ను ఆరాధింతును
ఇంకా చీకటి ఉండగనే ఆరాధింతును
మధ్యాహన కాలములో సాయంత్ర సమయంలో
అన్ని వేళలయందు నిన్ను ఆరాధింతును
ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అని కీర్తించెద
- తొలిగూటి పక్షులు నిన్ను ఆరాధించగా
నింగినేల గాలి నిన్ను మహిమ పరచగా
లేచెదన్ యేసయ్య నిన్ను ఆరాదించుటకు
నేను నా ఇంటివారు మహిమ పరచెదము - తెల్లవారక ముందే నిన్ను ఆరాధించుటకు
సర్వలోక ప్రాణులన్ని వేచియుండగా
ఉన్నానేసయ్య నిన్నారాధించుటకు
నేను నీ సంఘముతో నిన్ను మహిమ పరచెదము
Chorus:
Udhayakalamulo ninnu aaraadhinthunu
inkaa cheekati undagaane aaraadhinthunu
madhyahaana kaalamulo saayanthra samayamlo
anni velalayandhu ninnu aaraadhinthunu
Aaraadhana aaraadhana aaraadhana
hallelujah hallelujah hallelujah ani keerthinchedha
- Tholigooti pakshulu ninnu aaraadhinchagaa
ningi nela gaali ninnu mahima parachagaa
lechedhan yesayya ninnu aaraadhinchutaku
nenu naa intivaaru mahima parachedhamu - Thellavaaraka mundhe ninnu aaraadhinchutaku
sarvaloka praanulanni vechiyundagaa
unnanesayya ninnaaraadhinchutaku
nenu nee sanghamutho ninnu mahima parachedhamu