Topbar widget area empty.
  • Home  /
  • Lyrics   /
  • Tirigiraa Nesthama – John Wesly Telugu Christian Lyrics

Tirigiraa Nesthama – John Wesly Telugu Christian Lyrics

Tirigiraa Nesthama - John Wesly Telugu Christian LyricsTirigiraa Nesthama is the latest Telugu Christian song from the album, Tirigiraa Nestama written, tuned and sung by Pastor, Singer, song-writer, international speaker Dr. John Wesly and music composed by Jonah Samuel. This song video was released on April 20, 2021 through John Wesly Ministries YouTube Channel.

God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 60 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song : Tirigiraa Nesthama
Album: Tirigiraa Nestama
Release Date : April 20, 2021
Lyrics, Tune, Vocals : Dr. John Wesly
Music : Jonah Samuel

TeluguEnglish

పల్లవి:
తిరిగి రా నేస్తమా తిరిగి రా నేస్తమా
ఎన్నాలిలా మోసపోదువు
తిరిగి రా నేస్తమా తిరిగి రా నేస్తమా
ఎన్నాలిలా గాయపడుదువు

  1. కడదాకా నీ తోడు మేమని
    మేము గాక మరి ఎవ్వరు లేరని
    నిన్ను వంచించిన వ్యక్తులున్నను
    నిన్ను విస్మరించిన మనుషులున్నను
    మరణమైన జీవమైన
    నిన్ను నేను విడువనన్న యేసు ప్రేమను
    గుర్తించు… గుర్తించు… గుర్తించు
  2. ఎన్నో కలలు నీపైన ఉండగా
    ఎన్నో ఆశయాలు ఎదురుచూస్తుండగా
    క్షణికమైన సుఖము కోసం
    లోకమందు తిరిగి తిరిగి
    అలసియున్న నీవు తిరిగిరా తిరిగిరా మరలిరా
    తొలగనిచ్చిన యేసు నొద్దకు
    సేదదీర్చెడి ప్రభువు నొద్దకు
    తిరిగిరా… తిరిగిరా…తిరిగిరా

Written by Admin

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.