Taramulu Maruchunnavi – Abhijith Kollam Telugu Christian Lyrics
Taramulu Maruchunnavi is the latest Christian Telugu song from the album, Nijamaina Velugu 2020 written & tuned by Bro P Srinivas, sung by Abhijith Kollam and music composed by Emmanuel Prem. This song video was released on October 21, 2020 through Digital Gospel Youtube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Taramulu Maruchunnavi
Album: Nijamaina Velugu 2020
Release Date: October 21, 2020
Lyrics & Tune: Bro P Srinivas
Vocals: Abhijith Kollam
Music: Emmanuel Prem
Producer: Eshwar C Paul & Swarna Latha
తరములు మారుచున్నవి దినములు మారుచున్నవి
క్షణములు మారుచున్నను గుణములు మారవెందుకు
వస్త్రములు మారుచున్నవి వృత్తులు మారుచున్నవి
భాషలు మారుచున్నను బ్రతుకులు మారవెందుకు
దేహములు మారుచున్నవి ఆహారం మారుతున్నది
అంతా మారిన గాని ఆలోచన మారదెందుకు
మార్పు చెందరెందుకు
- సంద్రంలోవున్న రాళ్ళను చూడు
అలల తాకిడికి కరిగిపోవును
శిఖరంపై ఉన్న మంచును చూడు
సూర్యుని వేడిమికి కరిగిపోవును
ప్రభువును నమ్మిన ప్రజలను చూడు
దేవుని మాటలకు కరగరెందుకు
బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు
సంఘముకు వెళ్తువున్న సత్యము వినుచువున్న
నిత్యము తెలుసుకున్ననూ నీతిగ ఉండరెందుకు
పాపము చేయుటెందుకు - క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు
ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి
పాపములో ఉన్న స్త్రీలను చూడు
వాక్యం విని పాపం మానివేసిరి
దేవుని యెరిగిన పిల్లల చూడు
భయభక్తులు కలిగి బ్రతకరెందుకు
దైవ వాక్యమును ఆచరించరెందుకు
దేవుని యెరిగిఉండిన దైవముగ మహిమ పరచిన
కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి
మనసులు మార్చుకోవాలి
Tharamulu maaruchunnavi dhinamulu maaruchunnavi
kshanamulu maaruchunnanu gunamulu maaravendhuku
vasthramulu maaruchunnavi vrutthulu maaruchunnavi
bhaashalu maaruchunnanu brathukulu maaravendhuku
dhehamulu maaruchunnavi aahaaram maaruthunnadi
anthaa maarina gaani aalochana maaradhenduku
maarpu chendharendhuku
- Sandramlovunna raallanu choodu
alala thaakidiki karigipovunu
sikharampai unna manchunu choodu
sooryuni vedimiki karigipovunu
prabhuvunu nammina prajalanu choodu
devuni maatalaku karagarendhuku
brathukulu dhiddhukoni brathakarenduku
sanghamuku velthuvunna sathyamu vinuchu vunna
nithyamu thelusukunnanu neethiga undarendhuku
paapamu cheyutendhuku - Kreesthutho unna sishyula choodu
prabhu maatalaku vaaru maarpu chendhiri
paapamulo unna sthreelanu choodu
vaakyam vini paapam maanivesiri
devuni yerigina pillala choodu
bhayabhakthulu kaligi brathakarendhuku
daiva vaakyamunu aacharincharendhuku
devuni yerigiundina daivamuga mahima parachina
kanna thandri manasu thelisina priyamaina pillalu kaavaali
manasulu maarchukovaali