Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Swasthatha
Release Date: September 08, 2025
Lyrics: Merlyn Salvadi, Kenny Salvadi
Vocals: Merlyn Salvadi, Kenny Salvadi, Hemanth, Blessy Simon, Hoglah Leena, Sundeep
Music: Enoch Jagan
Producer: Kenny Salvadi
- Telugu
- English
[చరణం 1]
చూపు లేని వారికి
చూపునిచ్చే దేవుడవు
మాట రాని మనిషికి
మాటలనిచ్చే దేవుడవు
ప్రాణము లేని వారికి
జీవము పోసే దేవుడవు
అపవిత్ర ఆత్మలను బంధించే దేవుడవు
[అను పల్లవి]
ఎన్నో గొప్ప కార్యములు
చేసేవాడవు యేసయ్యా
[పల్లవి]
స్వస్థత నాకు కలుగును
నా నమ్మకం నీయందే ఉండెను
నీ రక్తము నన్ను శుద్ధి పరచును
నీవు పొందిన దెబ్బల చేత
నాకు స్వస్థత కలుగును
[చరణం 2]
ఒంటరిగా ఉన్న వారికి
తోడుగా నిలిచే దేవుడవు
వ్యసనములో ఉన్న వారికి
విడుదలనిచ్చే దేవుడవు
మనశ్శాంతి లేని వారికి
నెమ్మదినిచ్చే దేవుడవు
కృంగి ఉన్న వారికి
ధైర్యము నిచ్చే దేవుడవు
[అను పల్లవి]
ఎన్నో గొప్ప కార్యములు
చేసేవాడవు యేసయ్యా
[పల్లవి]
స్వస్థత నాకు కలుగును
నా నమ్మకం నీయందే ఉండెను
నీ రక్తము నన్ను శుద్ధి పరచును
నీవు పొందిన దెబ్బల చేత
నాకు స్వస్థత కలుగును
[Bridge]
యేసయ్యా యేసయ్యా
నీకే మొర పెట్టుచున్నాన్ యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నీ సాక్షిగా నను నిలుపుము యేసయ్యా
[Verse 1]
Choopu leni vaariki
choopunu icche devudavu
maata raani manishiki
maatalanicche devudavu
praanamu leni vaariki
jeevamu pose devudavu
apavithra aathmalanu bandhinche devudavu
[Pre-chorus]
Enno goppa kaaryamulu
chese vaadavu Yesayya
[Chorus]
Swasthatha naku kalugunu
na nammakam nee yande undenu
nee rakthamu nannu shuddhiparachunu
neevu pondhina debbala chetha
naku swasthatha kalugunu
[Verse 2]
Ontarigaa unna vaariki
thoduga niliche devudavu
vyasanamulo unna vaariki
vidudhala nicche devudavu
manashanthi leni vaariki
nemmadhi nicche devudavu
krungi unna vaariki
dhairyamu nicche devudavu
[Pre-chorus]
Enno goppa kaaryamulu
chese vaadavu Yesayya
[Chorus]
Swasthatha naku kalugunu
na nammakam nee yande undenu
nee rakthamu nannu shuddhiparachunu
neevu pondhina debbala chetha
naku swasthatha kalugunu
[Bridge]
Yesayya yesayya
neeke morrapettuchunnanu yesayya
Yesayya yesayya
nee saakshiga nanu nilupumu yesayya