Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Suvartha Mosina Padamulu
Release Date: August 15, 2020
Lyrics, Tune: Bro. Sayaram Gattu
Vocals: Lillyan Christopher
Music: J K Christopher
Producers: Vishali Gattu & Mayukh Raj Gattu
- Telugu
- English
సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు, ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు
ఏ లేమికి కలత చెందరు, ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు, తన చిత్తము ఎరిగిన వారు
- యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు
తమ సిలువను ఎత్తుకొని, ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి, తన సన్నిధినె చేరారు - లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు
తమ దేహము యాగముగా, శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని, ప్రభు రక్షణను పంచారు
Sundarumulu athi sundaramulu
suvartha mosina paadamulu
athi srestulu, enthati dhanyulu
prabhu premanu chaatina pedhavulu
Ey lemiki kalatha chendharu, ey nalathaku thalalu vancharu
prabhu sevalo dheerulu veeru, thana chittham erigina vaaru
- Yesunu preminchi vaaru dhweshamunaku guri ayinaaru
jeevamunu chaatinchutakai maranaaniki bali ayinaaru
thama siluvanu ethukoni, prabhu bhodhanu paatinchaaru
prabhu chitthamu neraverchi, thana sannidhine cheraaru - Lokamu cheekati baaputaku velugulu vedhajallina vaaru
thama paadhaalaku prabhu vaakyam dheepamuga veliginchaaru
thama dhehamu yaagamugaa, shodhanalu jayinchinaaru
thama saakshyam penchukoni, prabhu rakshananu panchaaru