• Home  /
  • Lyrics   /
  • Stuthiyu – Srastha 3 Devadas Mungamuri Telugu Christian Lyrics

Stuthiyu – Srastha 3 Devadas Mungamuri Telugu Christian Lyrics

Stuthiyu - Srastha 3 Devadas Mungamuri Telugu Christian LyricsStuthiyu is the old classic christian Telugu worship single written and composed by Shri. Devadas Mungamuri, sung by Nithya Mammen, music composed by Prabhu Pammi and produced by Jeeva R Pakerla added this song in his recent album project, Srastha 3. This song video was released on November 05, 2021 through Jeeva R Pakerla YouTube channel.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song : Stuthiyu
Album: Srastha 3
Release Date: November 05, 2021
Lyrics & Composition: Devadas Mungamuri
Vocals: Nithya Mammen
Music: Prabhu Pammi
Producer : Jeeva R Pakerla

TeluguEnglish

రాగం: కాంభోజి

స్తుతియు మహిమయు నీకే – క్షితికిన్‌ దివికిన్‌ నీటి
వితతికిన్‌ కర్తవై – వెలయు మా దేవ
ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు
హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును

  1. పసిడి వర్ణపుటెండ – భాగ్యధారల వాన
    విసరు మంచిగాలి – విరియు పుష్పములు
    రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్‌ చాటున్‌
    ప్రసరించు కోతలో – ఫలనుందు వీవు
  2. నెమ్మదిగల యిండ్లు – నిజ సౌఖ్య కాలములు
    ఇమ్మహి ఫలియించు – నైశ్వర్యాధికముల్‌
    ఇమ్ముగ గలిగిన – హృదయులమై వందనమ్ములు
    ఋణపడి – యున్నాము నీకు
  3. దురితంబు లొనరించి – దౌర్భాగ్యస్థితి నున్న
    ధరణికి నీ పుత్రున్‌ – ధర్మంబుజేసి
    నరుల కిధర్మమున – కొరత దీర్చెడు సర్వ
    వరము లమర్చిన – పరమోపకారి
  4. జీవంబు ప్రేమను – జివను గల్గించెడు
    పావనాత్మను మాకై పంపితివి
    దీవెనలేడు రె – ా్లవరింపను మమ్ము
    నీ విమలాత్మన్‌ మాలో గుమ్మరించు
  5. నరులకు విమోచ – నముగల్గె పాపంబుల్‌
    పరిహారమాయె గృ- పాసాధనములు
    దొరికె మోక్షాంశము – స్థిరమాయె మేము నీ
    కొరకేమి తేగలము పరిపూర్ణ జనక
  6. మాకై వాడుకొనెడి – రూకల్‌ వ్యర్ధంబగును
    నీకై యప్పుగనిచ్చు నిఖిల వస్తువులు
    శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై
    లోకంబు నందుండు – లోపంబు లేక
  7. జీవంబు వస్తువులు – శ్రేయస్సు దాన స్వ-
    భావంబు శక్తియు- భాగ్యంబులు
    నీ వలననే లభ్యమై వెలయుచున్నవి
    నీ వాసమే మాకు నిత్యానందంబు

Stuthiyu Mahimayu neeke – kshithikin divikin neeti
vithathikin karthaavai – velayu maa Deva
prathi vasthuvunu maaku bahumathigaa nichu
hithudaa maa prema nee – ketlu choopudhunu

Written by Admin

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!