Srushtikarthavu – Devanand Kumar, Vincent Joel Telugu Christian Lyrics
Srushtikarthavu is the latest Telugu Christian song written & tuned by Pastor J Devanand Kumar, sung by Vincent Joel, music composed by Joel Sastry. This song was released on April 25, 2022 through Joshua Shaik Youtube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Srushtikarthavu
Release Date: April 25, 2022
Lyrics & Tune: Pastor J Devanand Kumar
Vocals: Vincent Joel
Music: Joel Sastry
సృష్టికర్తవు రక్షణకర్తవు
ఆధరణకర్తవు త్రీయేక దేవుడా
యెహోవా యేసయ్య
పరిశుద్ధాత్ముడా ఏకైక దేవుడా
- సర్వసృష్టిని చేసి – మనిషికి నీ రూపమునిచ్చి
జీవాత్మను ఊది – జీవమునిచ్చితివి
కరుణావాత్సల్యుడా – కృపాకనికరుడా
దయాదాక్షిణ్యుడా – దేవాది దేవుడా - మానవాళి రక్షణకు – పరమునుండి దిగి వచ్చి
రక్తము చిందించి – ప్రాణము పెట్టితివి
పునరుత్థానుడా – రానైయున్నవాడా
ప్రభువుల ప్రభువా – రాజుల రాజా - నూతన జన్మనిచ్చి – సర్వసత్యముకు నడిపించి
కృపావరములతో నింపి – ఆత్మ ఫలమునిచ్చి
అభిషేకించువాడా – ఆత్మతో నింపువాడా
సత్యస్వరూపుడా – మహిమాస్వరూపుడా