Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Srama Kaligina
Album: Neevu Lekapothe
Song Release Date : August 16, 2020
Lyrics, Tune, Vocals, Music : A.R.Stevenson
- Telugu
- English
శ్రమ కలిగినా భయపడకు
శ్రమ పెరిగినా బెదిరిపోకు
శ్రమలందు దేవుని ప్రేమించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు
- శ్రమ ఓర్పును కలిగించును
నీరీక్షణ పెంపొందించును
శ్రమలందునా అతిశయించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు - శ్రమ పూర్ణులనుగా చేయును
స్థిరపరచి బలముతో నింపును
శ్రమలందునా సంతసించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు - శ్రమ మహిమను కొనితెచ్చును
విదేయత నేర్పించును
శ్రమలందునా ప్రార్ధించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు - శ్రమ దేవునివైపు త్రిప్పును
ఆదరణతో వెలిగించును
శ్రమలందునా స్తుతియించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు
Srama kaliginaa bhayapadaku
srama periginaa bedhiripoku
sramalandhu devuni preminchinaa
samakoodunu melu koraku
anni samakoodunu melu koraku
- Srama orpunu kaliginchunu
neereekshana pempondinchunu
sramalandhunaa athisayinchinaa
samakoodunu melu koraku
anni samakoodunu melu koraku - Srama poornulanugaa cheyunu
sthiraparachi balamutho nimpunu
sramalandhunaa santhasinchinaa
samakoodunu melu koraku
anni samakoodunu melu koraku - Srama mahimanu konithechunu
vidheyatha nerpinchunu
sramalandhunaa praardhinchinaa
samakoodunu melu koraku
anni samakoodunu melu koraku - Srama devunivaipu thrippunu
aadharanatho veliginchunu
sramalandhunaa sthuthiyinchinaa
samakoodunu melu koraku
anni samakoodunu melu koraku