Siyonu Kumari – Prema Anudinamu Telugu Christian Lyrics
Siyonu Kumari is a Telugu Christian song written by Anne Deborah K Mohanty W/o. Bishop Sudheer K Mohanty.
Song : Siyonu Kumari
Album : Prema Anudinamu
Lyrics : Anne Deborah K Mohanty
సీయోను కుమారి ప్రాకారమ – నది ప్రవాహము వలెను 1. నీ కంటి పాపను – విశ్రమింపనీయకుము (2) 2. రేయి మొదటి జామున – లేచి మొర పెట్టుము (2) Siyonu kumari prakaarama – nadi pravaahamu valenu 1. Nee kanti paapanu – visramimpa niyakumu (2) 2. Rey modati jaamuna lechi mora pettumu (2)
దివారాత్రములు యెడతెగక – కన్నీరు పారనిమ్ము (2)
విరామము కలుగక – ప్రార్దించుము ప్రభు యేసుని (2) (సీయోను)
నీరు కుమ్మరించునట్లు – కుమ్మరించు నీ హ్రుదయం (2) (సీయోను)
divaaraatramulu yedategaka – kanneeru paaranimmu (2)
viraamamu kalugaka – praardinchumu prabhu yeasuni (2) (siyonu)
neeru kummarinchu natlu kummarinchu nee hrudayam (2) (siyonu)
Will update soon…