Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Siluvalo Vrelaade
Release Date: March 07, 2024
Lyrics, Tune & Vocals: Hosanna Ministries featuring Bro. Yesanna
Music: Pranam Kamlakhar
Label: Hosanna Ministries
Producer: Hosanna Ministries
- Telugu
- English
సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను పిలచుచుండే
ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను పిలచుచుండే
- కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసి కృంగుచునే
గాయములచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది - నాలుక యెండెను దప్పి గొని
కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును - అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే
Siluvalo vrelaade nee korake
siluvalo vrelaade
yesu ninnu pilachuchunde
aalasyamu neevu cheyakumu
yesu ninnu pilachuchunde
- Kalvari sramalanni nee korake
gora siluva mosi krunguchune
gaayamulache baadhanondhi
rakthamu kaarchi himsanondhi - Naaluka yendenu dhappi goni
kekalu vesenu dhaahamani
chedhu rasamunu paanamu chesi
chesenu jeevayaagamunu - Agaadha samudhra jalamulainaa
ee premanu aarpajaalavugaa
ee premaa neekai vilapinchuchoo
praannamu dhaara booyuchune