Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Sathakoti Vandhanaalu Na Yesayya
Song Release Date : November 14, 2022
Lyrics and Tune : John Kennedy Bethapudi
Vocals: Anjana Sowmy
Music: KWJ Prem
- Telugu
- English
శతకోటి వందనాలు నా యేసయ్యా
గతమంత నీ కృపలో కాచితివయ్యా
నూతన బలము నూతన శక్తి
మా కొసగుమయ్యా
ఎనలేని నీ ప్రేమను మాపై
చూపించుమయ్యా
- శ్రమలు శోధనలు ఇరుకు ఇబ్బందులు
ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన
కన్నీరు నాట్యముగ మార్చివేసినావు
మాతోడు నీవై నడిపించినావు - ఆత్మీయ యాత్రలో అలసిపోయిన
నీ శక్తితో నింపి బలపరచినావు
పక్షిరాజువలె నన్ను పైకెగరజేసి
ఆకాశవీధిలో విహరింపజేశావు - దినములు జరుగుచుండగ నీ కార్యములు
నూతనపరచుము నా యేసయ్యా
ఈ సమయములో మెండైన దీవెనలు
కురిపించుమయా కృపగల దేవా
Sathakoti vandhanaalu na yesayya
gathamantha nee krupalo kaachithivayya
Nuthana balamu nuthana sakthi maa kosagumayaa
yenaleni nee premanu maapai chupinchumayaa
- shramalu shodhanalu iruku ibbandhulu
yennenno kaligi kanneeru vidichina
kanneeru naatyamuga maarchivesinaavu
maathodu neevai nadipinchinaavu - Aathmeeya yaathralo alasapoyina
nee sakthitho nimpi balaparachinaavu
pakshi raajuvale nannu pikegarajesi
aakaashaveedhilo viharimpajesavu - Dinamulu jaruguchundaga nee kaaryamulu
nuthanaparachumu naa yesayya
ee samayamulo mendyna dheevenalu
kuripinchumayaa krupagala deva