Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Sarvalokaana
Release Date: November 23, 2025
Original Song: Shor Duniya Mein (Hindi)
Original Lyrics: Unknown
Translation & Vocals : Manoj David featuring Anusha David & JCHSIM Church Choir
Music: Nikhil Paul
- Telugu
- English
సర్వలోకాన సంతోషమే
నేడు రారాజు జన్మించెనే
- గొల్లలంత కూడి గొర్రెలు మేపుచుండగా
దూత సందేశమే తెచ్చెగా
నేడు రారాజు జన్మించెనే - స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగా
సర్వలోక రక్షకుడొచ్చెగా
నేడు రారాజు జన్మించెనే - జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలము తెచ్చెగా
కన్య మరియ కుమారుడొచ్చెగా
నేడు రారాజు జన్మించెనే - పాపులను రక్షింప రక్షకుడే వచ్చెగా
నిత్య నరకాన్ని తప్పించుటకు
శత్రు సాతాన్ని జయించుటకు
నేడు రారాజు జన్మించెనే
సర్వలోకాన సంతోషమే
నేడు రారాజు జన్మించెనే
Sarvalokaana santhoshame
nedu raaraju janminchene
- Gollalanta kooodi gorrelu mepuchundagaa
dhootha sandheshame thechegaa
nedu raarāju janminchene - Swargamantha santhoshamtho naatyamaadagaa
sarva loka rakshakudochegaa
nedu raaraju janminchene - Gnaanulu bangaaram saambrani bolamu thechegaa
kanya mariya kumaarudochegaa
nedu raaraju janminchene - Paapulanu rakshimpa rakshakude vachegaa
nithya narakanni thappinchutaku
shathru saathaanni jayinchutaku
nedu raaraju janminchene
Sarvalokaana santhoshame
nedu raaraju janminchene