Sandram Lo Padava Prayanam – Prashanth Penumaka Telugu Christian Lyrics
Sandram Lo Padava Prayanam is the latest Christian Telugu song written & tuned by P Srinivas sung by Shylaja Nuthan music by Prashanth Penumaka. This song was released on April 07, 2021 through Spirits Protection YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Sandram Lo Padava Prayanam
Release Date: April 07, 2021
Lyrics, Tune: P Srinivas
Vocals: Shylaja Nuthan
Music: Prashanth Penumaka
పల్లవి:
సంద్రంలో పడవ ప్రయాణం – బ్రతుకులోన భక్తి ప్రయాణం
తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం
దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా
- నడికడలిలో… నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలోనా… భక్తి ఉన్నది
హింసలతో అది కాస్తా వణుకుచున్నది
నడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలో భక్తి ఉన్నది
హింసలతో కాస్తా వణుకుచున్నది
తీరం చేరాలన్నా నీ కృపయేకదా
అంతం వరకూ సహించే నీ చలువే కదా
కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు
విశ్వాసంలో భాదలు అలుముకున్నవి
నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న శక్తి చాలనే చాలదయ్యా
బాహువు చేత గమ్యము చేర్చి
నీ శక్తి చేత కడముట్టించుమయ్యా - విశ్వాసంలో ఓడ బ్రద్దలైనా
హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో వున్నారు
సత్యవిషయమై అనుభవజ్ఞానం లేని
విశ్వాసమును చెరిపే యన్నే యంబ్రెలున్నారు
విశ్వాసంలో ఓడ బ్రద్దలై హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో
సత్యవిషయమై అనుభవము లేని
విశ్వాసము చెరిపేవారు ఎందరో
భక్తిహీనులనుండి నన్ను కాపాడి
సత్యమార్గములో నన్ను నడిపించు నాదేవా
పెనుగాలిలాంటి ఆపదలెదురైనా
మరణాలెన్నో సంభవించినా
భక్తిలో నన్ను స్థిరముగా చేసి
మరణం వరకు తొట్రిల్నియ్యకయ్యా
అవమానాలు ఎన్నో ఎదురైన
భక్తుల మాదిరినా సాగిపోనియ్యుమయ్యా
దరిచేర్చయ్యా యెహోవా
పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా
కాపాడుమయ్యా నా ప్రభువా
Sandhramlo padava prayaanam – brathukulona bakthi prayaanam
theeraanni chere gamanam paramunaku cherche gamyam
dharicherchayyaa yehova paramunaku cherchumayyaa yehova
krupachoopayyaa naa prabhuvaa kaapaadumayya naa prabhuva
- Nadikadalilo… naava unnadhi alalachetha allaaduchunnadhi
brathuku madhyalonaa… bakthi unnadhi
himsalatho adhi kaastha vanukuchunnadhi
nadikadalilo naava unnadhi alalachetha allaaduchunnadhi
brathuku madhyalo bakthi unnadhi
himsalatho kaastha vanukuchunnadhi
theeram cheraalannaa nee krupaye kadaa
antham varuku sahinche nee chaluve kada
kerataalatho jalamu padavaloki cherinatlu
viswaasamlo bhaadhalu alumukunnavi
naakunna balamu saripodhayyaa
naakunna shakthi chaalane chaaladhayyaa
baahuvu chetha gamyamu cherchi
nee shakthi chetha kadamuttinchumayyaa - Viswaasamlo oda braddhalainaa
humanaiyunu, alexendhru endharo unnaaru
sathya vishayamai anubhavagnaanam leni
viswaasamunu cheripe yanne, yambrelunnaaru
viswaasamlo oda braddhalainaa
humanaiyunu, alexendhru endharo unnaaru
sathya vishayamai anubhavagnaanam leni
viswaasamunu cheripevaaru endharo
bakthiheenula nundi nannu kaapaadi
sathya maargamulo nannu nadipinchu naa devaa
penugaalilaanti aapadhaledhurainaa
maranaalenno sambhavinchinaa
bakthilo nannu sthiramugaa chesi
maranam varuku thottrilneeyyakayyaa
avamaanaalu enno edhuraina
bakthula maadhirinaa saagiponiyyumayya
dharicherchayya yehovaa
paramunaku cherchumayya yehovaa
krupachoopayyaa naa prabhuvaa
kaapaadumayya naa prabhuvaa