Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Sameepimparaani
Release Date: June 29, 2025
Lyrics & Producer: Anil Vemula
Vocals: Surya Prakash Injarapu, Suhitha Golkonda, Nissy John & Philip Gariki
Music: K Y Ratnam
- Telugu
- English
సమీపింపరాని తేజస్సులో
నివసించెడి అమరుండ దేవా
సమరుపులేని సర్వవ్యాపివైన
అద్వితీయ సత్యవంతుడా
అప:
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
- ఏ మాట వివరింతు నీ జ్ఞానము
ఏ నోట వర్ణింతు నీ ఘనతను
సమస్తము చేసితివి నీ మాటతో
సకలము కలిగెను క్రీస్తుయేసులో - ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు
బదులివ్వాలేనయ్య త్యాగానికి
ఇదిగోనయ్యా నా చిన్న జీవితం
గైకొనుమయ్యా నీకే అంకితం - ఎంతటి భాగ్యమో ఈ పాపికి
నేనెపుడు చేరెదనో అచ్చోటికి
నీ ముఖదర్శనమే ఆనందమయము
ఆ ఉహాయే నాకు మధురం మధురం
Sameepimparaani thejassulo
nivasinchedi amarunda Devaa
samaroopuleni sarva vyaapivaina
advitheeya sathyavanthudaa
Sarvamu neeve – samasthamu neede
samarpintunayya – sthothramu neeke
Sarvamu neeve – samasthamu neede
Samarpinthunayya – sthothramu neeke
Samarpinthunayya – sthothramu neeke
Samarpinthunayya – sthothramu neeke
- Ey maata vivarinthu nee gnaanamu
ey nota varnintu nee ghanatanu
samasthamu chesithivi nee maatatho
sakalamu kaligenu kreesthu yesulo - Emivvagalanayya nee premaku
badhulivvalenayya thyaagaaniki
idhigonayya naa chinna jeevitham
gaikonumayya neeke ankitham - Enthati bhaagyamo ee paapiki
neneppudu cheredhano achchotiki
nee mukhadharshaname aanandamayamu
aa uhaaye naaku madhuram madhuram