Samaanulevaru Prabho – Andhra Kraistava Keerthanalu Lyrics
Samaanulevaru Prabho is one of the well known telugu christian worship song written by a great 19th century Telugu christian lyricist, a man of God, God’s servant, Chetty Bhanumurthy. This is was listed in Andhra Kraistava Keerthanalu and widely sung across all the Telugu churches in India.
This song was recomposed by renowned music director, Jonah Samuel in the album, Srastha produced by Jeeva R Pakerla.
Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Samaanulevaru Prabho
Album: Andhra Kraistava Keerthanalu, Srastha
Lyrics: Chetty Bhanumurthy
Vocals : Nithyasree Mahadevan
Music : Jonah Samuel
Producer: Jeeva R Pakerla
సమానులెవరు ప్రభో – నీ – సమానులెవరు ప్రభో
సమస్త మానవ – శ్రమాను భవమున్ – సహించి వహించి – ప్రేమించగల నీ
- సమాన తత్వము – సహోదరత్వము
సమంజసము గాను – మాకు దెలుప నీ - పరార్ధమై భవ – శరీర మొసగిన
పరోపకారా నరావ తారా నీ - దయా హృదయ యీ – దురాత్ము లెల్లరిన్
నయాన భయాన – దయాన బ్రోవ నీ - ఓ పావనత్ముడ – ఓ పుణ్య శీలుడ
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుతునీ