Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Saageda Nenu Yesunilo
Release Date : May 23, 2020
Lyrics : Dr. John Wesley
Vocals : Sis. Blessie Wesley
Music : Arun & Samuel
- Telugu
- English
సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
యేసు నాలో ఉంటే నాకు సమాధానమే
- తన రూపములో నను చేసికొని
తన రక్తముతో పరిశుద్ధ పరచి
నూతన క్రియలు నాలో చేసి
నా దోషములను క్షమించిన - తన రాజ్యములో నను చేర్చుకొని
పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
పర్వతములు తొలగిపోయిన
భయపడకు అని వాగ్ధానమిచ్చిన
Saagedha nenu yesunilo sremaina karuvaina
krungiponu ainaadu kodhuva ledu naa yesulo
yesu naatho unte naaku santhoshame
yesu naalo unte naaku samaadhaaname
- Thana roopamulo nanu chesikoni
thana rakthamutho parishuddha parachi
noothana kriyalu naalo chesi
naa dhoshamulanu kshaminchina - Thana raajyamulo nanu cherchukoni
parishuddathmatho abhishekamichi
parvathamulu tholagipoyina
bayapadaku ani vaagdhaanamichina