Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Rare Chuthamu
Song Release Date: December 01, 2024
Lyrics: Sri. Chettu Bhanumurthy
Vocals: Vagdevi
Music : Bro. Vashni Jason
- Telugu
- English
రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను
రాజులకు రారాజు మెస్సయ్యా
రాజితంబగు తేజమదిగో
- దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున
ధరణి కరిగె-నీ దినమున - కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం
తెల్లగానదే తేజరిల్లెడి
తార గాంచరే త్వరగ రారే - బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు
బాల బాలిక బాలవృద్ధుల
నేల గల్గిన నాథుడు
Raare chootamu raajasuthuni
reyi jananamaayenu
raajulaku raaraaju messayya
raajitambagu tejamadigoo
- Dhootha ganamulan deri choodare
daiva vaakkulan delpaga
devude mana deenaroopuna
dharani karige-nee dinamuna - Kallagaadidi kalayu gaadidi
golla boyula darshanam
tellagaanade tejarilledi
taara gaanchare tvaraga raare - Baaludadugo vela sooryula
boolu sadguna sheeludu
baala baalika baala vruddhula
nela galgina naathudu