Randi Rarandoy – Joshua Gariki Telugu Christian Lyrics
Randi Rarandoy is the latest Telugu Christmas song written, tuned & produced by David Marumulla, sung by Joshua Gariki and music composed by Sudhakar Rella. This song video was released on November 17, 2022 through David Marumulla YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Randi Rarandoy
Release Date: November 17, 2022
Lyrics, Tune & Produced : David Marumulla
Vocals: Joshua Gariki
Music: Sudhakar Rella
రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం
రండి రారండోయ్ బెత్లహేముకు పోయొద్దాం
యేసయ్య పుట్టెను ప్రవచన పురుషునిగా
ప్రభువే వెలసెను దావీదు పురములో
రాజాధిరాజు ప్రభువుల ప్రభువే
రండి రండి రారండి యేసయ్యను చూసొద్దాం
రండి రండి రారండి
రాజాది రాజును పూజిద్దాం
రాజుల రాజు పసి బాలుడై
పశువుల పాకలో పవళించినాడు
పశువుల పాకలో పవళించినాడు
- పరమందు దూతలు భూవి పైకి దిగివచ్చారు
సర్వోన్నత స్థలములలో దేవుని మహిమ పరిచారు
ఆ గొర్రెల కాపరులు దూతలను చూశారు
రక్షకుడు నేడు మన కొరకు పుట్టాడని
శిశువును చూచి ఎలుగెత్తి చాటారు - చుక్కను చూచిన ఆ తూర్పు జ్ఞానులు
బెత్లహేము పురమునకు కానుకలు తెచ్చారు
ప్రభువును చూచి పూజించి వెళ్లారు
లోకానికి రక్ష కుడు పుట్టాడని
పాప క్షమాపణ గొప్ప రక్షణ తెచ్చాడని
Randi raarandooy yesayyanu chusoddaam
randi raarandooy bethlahemuku poyoddaam
yesayya velasenu daaveedu puramuloo
raajaadhiraaju prabhuvula prabhuve
Randi randi raarandi yesayyanu chuusoddaam
randi randi raarandi
raajaadi raajunu poojiddaam
raajula raaju pasi baaludai
pasuvula paakaloo pavallinchinaadu
pasuvula paakaloo pavallinchinaadu
- Paramandhu dhoothalu bhuvipaiki digivachaaru
sarvoonnatha sthalalamulaloo devuni mahima parichaaru
aa gorrela kaaparulu dhoothalanu chusaaru
rakshakudu nedu mana koraku puttaadani
sisuvunu chuchi elugetthi - Chukkanu chuchina aa thoorpu gnaanulu
bethlahemu puramunaku kaanukalu thechaaru
prabhuvunu choochi poojinchi vellaaru
lokaaniki rakshakudu puttaadani
paapa kshamaapana goppa rakshana thechaadani